• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Photo Story >  క్లీవేజ్ అందాలతో మతి...

క్లీవేజ్ అందాలతో మతి పోగొడుతున్న అదితి...!

| చూడగానే ఆకట్టుకునే అందం అదితి సొంతం. దక్షిణాదితో పాటు, ఉత్తరాదిన కూడా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటోంది.

By - Tupaki Desk
Update: 2023-08-09 13:41 GMT

చూడగానే ఆకట్టుకునే అందం అదితి సొంతం. దక్షిణాదితో పాటు, ఉత్తరాదిన కూడా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటోంది. తెలుగులో సమ్మోహనం మూవీతో ప్రేక్షకులను కూడా తన అందంతో సమ్మోహనపరిచింది. ఇంద్ర గంటి మోహన కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాగానే క్లిక్ అయ్యింది. అయితే, అప్పటి నుంచి స్టార్ హీరోయిన్ గా ఎదగకపోయినా, వరసగా అవకాశాలు మాత్రం అందుకుంటూ ముందుకు సాగుతోంది.


ఇటీవల బాలీవుడ్ లో ఢిల్లీ 6 అనే సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా బాగానే క్లిక్ అయ్యింది. దీంతో, ఆమెకు వరసగా బాలీవుడ్ లో ఆఫర్లు క్యూ కడుతున్నాయి. తన కెరీర్ ని మాత్రం మళయాళంలో మొదలుపెట్టింది. ఆ తర్వాత అక్కడి నుంచి తమిళంలోకి, ఆ తర్వాత తెలుగులోకి అడుగుపెట్టి, అదరగొట్టింది.


అదితి సోషల్ మీడియాలోనూ చాలా చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా కూడా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటోల్లో అదితి చాలా అందంగా కనపడుతోంది. ఫ్లోరల్ గౌను ధరించింది. అయితే, అందులో ఆ గౌను స్లీవ్ లెస్ కావడంతో ఆమెఎద అందాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఎవరి గురించి తీక్షణంగా ఎదురు చూస్తున్నట్లుగా ఆ ఫోటోకి ఆమె ఫోజు ఇవ్వడం విశేషం. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు.


ఇదిలా ఉండగా, అదితి గత కొంత కాలంగా హీరో సిద్ధార్థ్ తో ప్రేమలో పడింది అంటూ వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి షికార్లు చేస్తూ, ట్రిప్ లకు వెళ్తున్న ఫోటోలు వైరల్ అవ్వడంతో,వీరు ప్రేమలో ఉన్నారని అర్థమైంది. అయితే, ఇప్పటి వరకు వీరిద్దరూ అయితే, దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతానికి అయితే, వీరు లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.


ఇక, సిద్ధార్థ్, అదితి లు మహాసముద్రం సినిమాలో కలిసి నటించారు. అప్పుడు ఏర్పడిన పరిచయమే ప్రేమగా మారినట్లు సమాచారం. ఆ మూవీలో సిద్ధార్థ తో పాటు, శర్వానంద్ కూడా నటించారు.

Tags:    
  • AditiRaoHydari 
  • PhotoStory 
  • PhotoTalk 
  • Tollywood 
  • MovieNews 

Similar News

కళ్ళుచెదిరే అందాలతో కియారా.. క్యూట్ లుక్ తో ఆకట్టుకుంటున్న కూతురు!

2026-11-19 05:32 GMT

జారిపోతున్న షోల్డర్ తో పరువాల విందు వడ్డిస్తున్న నభా నటేష్!

2026-11-17 00:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

కుర్రకారుకు కొత్త క్రష్.. ఆకట్టుకునే అందంతో!

2026-11-09 08:17 GMT

బ్లాక్ శారీలో తృప్తి డిమ్రీ మెరుపులు.. దీపావళి పార్టీ లుక్ వైరల్!

2026-11-08 06:11 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

ఫెస్టివ్ వైబ్.. ఎలిగెంట్ లుక్ లో మృణాల్ సోయగాలు..

2026-11-07 05:16 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

Copyright @2026

Powered by Blink CMS