• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  తల్లి మళ్లీ పెళ్లి...

తల్లి మళ్లీ పెళ్లి చేసుకుందని కొడుకు సూసైడ్

| తాజాగా తల్లి.. కొడుకుల మధ్య ఈ విషయంపై వాదన జరిగింది. అది కాస్తా గొడవగా మారింది. అనంతరం అన్న ఆషితో కలిసి అబ్బాస్ బహిర్భూమికి వెళ్లాడు.

By - Garuda Media
Update: 2025-12-13 09:54 GMT

అయ్యో అనిపించే ఉదంతం ఏపీలోని బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది. తల్లి నిర్ణయాన్ని కొడుకు జీర్ణించుకోలేకపోవటం ఈ ఉదంతంలో కనిపిస్తుంది. అంతేకాదు.. తల్లి తీసుకున్న నిర్ణయాన్ని కొడుకు సరైన రీతిలో అర్థం చేసుకోలేదన్నది అర్థమవుతుంది. తన తండ్రి మరణించిన నాలుగేళ్లకు తల్లి మరొకరిని వివాహం చేసుకున్న వైనం నచ్చని కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. బాపట్లకు చెందిన ఒక కుటుంబానికి చెందిన ఈ ఉదంతం వివరాల్లోకి వెళితే..

బాపట్ల పట్టణానికి చెందిన మున్నీ కుటుంబం మంగళగిరి మండలం యర్రబాలెం గ్రామానికి పదేళ్ల క్రితం వెళ్లింది. కుటుంబ పెద్ద అంజాద్ బాషాతో మున్నీకి ముప్ఫై ఏళ్ల క్రితం పెళ్లైంది. వారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. నాలుగేళ్ల క్రితం అంజాద్ బాషా అనారోగ్యంతో మరణించారు. తాజాగా మున్నీ మరొకరిని వివాహమాడింది. అయితే.. తల్లి నిర్ణయాన్ని జీర్ణించుకోలేని అబ్బాస్ (24) ఆమెను తప్పు పట్టేవారు.

తాజాగా తల్లి.. కొడుకుల మధ్య ఈ విషయంపై వాదన జరిగింది. అది కాస్తా గొడవగా మారింది. అనంతరం అన్న ఆషితో కలిసి అబ్బాస్ బహిర్భూమికి వెళ్లాడు. పెళ్లి విషయంలో తల్లి తీసుకున్న నిర్ణయాన్ని తట్టుకోలేని అబ్బాస్.. అక్కడే ఉన్న బావిలోకి దూకేశాడు. దీంతో.. షాక్ తిన్న ఆషికి.. ఊళ్లోకి పరుగు తీసి అక్కడి వారికి జరిగింది చెప్పాడు. దీంతో వారు వెళ్లి.. డెడ్ బాడీని బయటకు తీశారు. పోస్టు మార్టం కోసం ఎయిమ్స్ కు పంపిన పోలీసులు కేసు నమోదు చేసుకొన విచారిస్తున్నారు.

Tags:    
  • bapatla 
  • andhrapradesh 
  • familytragedy 
  • suicidenews 
  • emotionalincident 
  • motherremarriage 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS