సీనియర్ రైటర్.. 3 సినిమాలు వంద కోట్లు!

Update: 2023-01-23 18:13 GMT
సినీ పరిశ్రమలో మత్సరవిగా బీవీఎస్ రవి అందరికీ పరిచయమే అనేక సినిమాలకు రచయితగా సహారాచయితగా సంభాషణల రచయితగా వ్యవహరించిన ఆయన వాంటెడ్, జవాన్ అనే సినిమాలతో దర్శకుడిగా కూడా మారాడు. అయితే ఆ సినిమా ఆశించిన మేర ఫలితాలు... ఇవ్వకపోవడంతో మళ్లీ దర్శకత్వం వహించే అవకాశం ఆయనకు దక్కలేదు.

అయినా సరే ఇండస్ట్రీలో తనకున్న స్నేహాలతో బడా ప్రాజెక్టులలో రచన సహకారం అందించడమే కాక ఈ మధ్య నటుడిగా కూడా మెరుస్తున్నాడు. ఆ మధ్య ధమాకా సినిమాలో హైదరాబాద్ పహిల్వాన్ పాత్రలో కనిపించిన బీవీఎస్ రవి... రవితేజ చేతుల్లో దెబ్బలు తిని హాట్ టాపిక్ అయ్యాడు.

ఆ తర్వాత వీరసింహారెడ్డి సినిమాలో ఒక పాత్రలో మెరవడమే కాదు వాల్తేరు వీరయ్య సినిమాల్లో కూడా బీవీఎస్ రవి చిన్న చిన్న పాత్రలలో కనిపించాడు. సినిమాలో ఒకటి రెండు సీన్లలో అయిననా బీవీఎస్ రవి మీద అందరి దృష్టిపడింది. ఎందుకంటే ఆయన నటించిన ధమాకా సినిమా సహా వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు మూడు వంద కోట్ల మార్క్ అందుకోవడమే.

 ఆ రకంగా బీవీఎస్ రవి రెండు నెలల వ్యాధి లోనే 300 కోట్ల సినిమాల్లో భాగమైనట్లయితే వాల్తేరు వీరయ్య సినిమా ఇప్పటికే 100 కోట్ల షేర్ కూడా దాటేసి ముందుకు వెళుతుంటే... నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి అదేవిధంగా రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాలు 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ టచ్ చేసి 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఇక ప్రస్తుతానికి బీవీఎస్ రవి ఒకపక్క unstoppable వంటి షోకి రైటర్ గా పనిచేస్తూనే మరికొన్ని సినిమాలకు కూడా సహారా చేయుటగా రచయితగా వ్యవహరిస్తున్నారు.
Read more!

మొత్తం మీద బీవీఎస్ రవి ఈ మధ్యకాలంలో ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా పారిపోయారు అని చెప్పక తప్పదు. ఇక వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ లో కూడా నందమూరి బాలకృష్ణను ఆకాశానికి ఎత్తేస్తూ బీబీఎస్ రవి మాట్లాడిన మాటలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News