• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫిబ్రవరి 14 ను లాక్...

ఫిబ్రవరి 14 ను లాక్ చేసుకున్న రౌడీగారు!

By - Tupaki Desk
Update: 2019-11-24 05:25 GMT
యువ హీరో విజయ్ దేవరకొండ - క్రాంతి మాధవ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్'. ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది కానీ మధ్యలో విజయ్ 'డియర్ కామ్రేడ్' పై దృష్టి సారించడంతో ఈ ప్రాజెక్ట్ డిలే అయింది.  అయితే త్వరలోనే విజయ్ ఈ సినిమాను పూర్తి చేయబోతున్నాడట.  

వరల్డ్ ఫేమస్ లవర్  ఒక షెడ్యూల్ మాత్రమే పెండింగ్ ఉందట.  త్వరలోనే ఈ షెడ్యూల్ కంప్లీట్ చేసి గుమ్మడి కాయ కొడతారట.  ఇక ఈ సినిమా కు నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా ఇప్పటికే ప్రారంభం అయ్యాయట.  ఈ సినిమాను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14 న విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట.  ఈ సినిమాలో విజయ్ ఒక లవర్ బాయ్.. కాసనోవా తరహా పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా థీమ్ కు తగ్గట్టు వాలెంటైన్స్ డే నాడు విడుదల చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ రిలీజ్ డేట్ లాక్ చేసినట్టు సమాచారం.

ఈ సినిమాలో రాశి ఖన్నా.. ఐశ్వర్య రాజేష్.. కాథరిన్ ట్రెసా.. ఇజబెల్ లీట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  ఈ చిత్రానికి సంగీత దర్శకుడు గోపి సుందర్. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై ఈ సినిమా ను కెఎ వల్లభ నిర్మిస్తున్నారు. కె యస్ రామారావు ఈ చిత్రానికి సమర్పకుడి గా వ్యవహరిస్తున్నారు.  దర్శకుడు క్రాంతి మాధవ్ 'ఓనమాలు'.. 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' లాంటి అభిరుచిగల సినిమాలు తెరకెక్కించినప్పటికీ 'ఉంగరాల రాంబాబు' తో నిరాశ పరిచాడు.  మరి ఈ 'వరల్డ్ ఫేమస్ లవర్' లో విజయ్ దేవరకొండ ను ఎలా ప్రెజెంట్ చేస్తాడో..  ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పిస్తాడో వేచి చూడాలి.
Tags:    
  • World Famous Lover Release Date 
  • Tollywood 
  • Tollywood Latest Updates 
  • Tollywood Movie Latest Upadtes 
  • Telugu Movie News 
  • World Famous Lover 
  • Tupaki News 

Similar News

సూర్య@650+కోట్లు... అరుదైన రికార్డ్

2026-11-10 04:36 GMT

రామాయణ రెస్పాన్స్... జక్కన్న మహాభారతం టైమ్ వచ్చిందా?

2026-11-10 04:35 GMT

పదేళ్ల రికార్డ్ బ్రేక్ అయ్యే టైం వచ్చిందా?

2026-11-10 04:35 GMT

'రంగ‌స్థ‌లం' చిట్టి బాబును..'పుష్ప‌' పుష్ప‌రాజ్‌ను మించేలా..!

2026-11-10 03:51 GMT

అత్త‌మ్మ‌తో అల్లు కోడ‌ళ్లు వెరీ స్పెష‌ల్ దీపావ‌ళి

2026-11-10 03:51 GMT

ఎందుకు ఇబ్బంది పెడతారు.. రేణు దేశాయ్ ఫైర్

2026-11-10 03:50 GMT

కోడ‌ళ్ల‌తో అక్కినేని స్పెష‌ల్ దీపావ‌ళి సంబ‌రాలు

2026-11-10 03:49 GMT

Bigg Boss Telugu: నామినేషన్స్ లో బిగ్‌ బాస్ అదిరిపోయే ట్విస్ట్!

2026-11-10 03:47 GMT

దీపావ‌ళి లుక్‌తో క‌ట్టి ప‌డేసిన న‌టి కం గాయ‌ని

2026-11-09 22:30 GMT

సీనియ‌ర్ న‌టుడు పోగొట్టుకున్న‌ది స‌రే వార‌స‌త్వ‌ ఆస్తుల విలువ‌?

2026-11-09 19:30 GMT

'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల

2026-11-09 19:16 GMT

'పొలిమేర 3' గ్లింప్స్: ​కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ

2026-11-09 19:10 GMT

Copyright @2026

Powered by Blink CMS