• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇప్పుడే మొదలు పెట్టి...

ఇప్పుడే మొదలు పెట్టి అప్పుడే చివరిదా రౌడీ?

By - Tupaki Desk
Update: 2020-02-07 06:26 GMT
విజయ్‌ దేవరకొండ.. క్రాంతి మాధవ్‌ ల కాంబోలో తెరకెక్కిన వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రం ట్రైలర్‌ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాలుగు విభిన్నమైన ప్రేమ కథలను ఈ చిత్రంలో దర్శకుడు చూపించబోతున్నట్లు గా ట్రైలర్‌ చూస్తుంటే అర్థం అవుతుంది. ఒక్కో ప్రేమ కథ ఒక్కో విధంగా చాలా వినూత్నం గా ఈ చిత్రం లో దర్శకుడు క్రాంతి మాధవ్‌ చూపించాడంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. తాజాగా ట్రైలర్‌ విడుదల కార్యక్రమం లో హీరో విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు.

నా సినీ కెరీర్‌ లో ఇదే నా చివరి ప్రేమ కథ చిత్రం అయ్యి ఉండవచ్చు అన్నాడు. మళ్లీ ప్రేమ కథ సినిమాల్లో చేస్తానో లేదో తెలియదు. ఒక మంచి సినిమా చేశానంటూ విజయ్‌ దేవరకొండ పేర్కొన్నాడు. యంగ్‌ హీరోలంతా కూడా లవ్‌ స్టోరీ చిత్రాల వెనుక పరిగెడుతూ ఉంటే విజయ్‌ దేవరకొండ వచ్చి కొంతకాలం కూడా కాకుండానే అప్పుడే ఇదే నా చివరి లవ్‌ స్టోరి చిత్రం అంటూ చెప్పడం ఆశ్చర్యం గా ఉందంటూ ఫ్యాన్స్‌ అంటున్నారు.

విజయ్‌ దేవరకొండ తన అభిప్రాయం ను మార్చుకుంటే మంచిదంటూ సినీ విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. కెరీర్‌ ఆరంభంలో మంచి లవ్‌ స్టోరీ చిత్రాలను చేయడం వల్లే యూత్‌ ఆడియన్స్‌ కు బాగా కనెక్ట్‌ అవ్వొచ్చు. అందుకే ముందు ముందు కూడా విజయ్‌ దేవరకొండ మరిన్ని లవ్‌ స్టోరీ సినిమాలు చేయాలని కోరుకుంటున్నాం అంటూ ఆయన అభిమానులు వ్యాఖ్యలు చేస్తున్నారు. లవ్‌ స్టోరీస్‌ చేయకుండా అప్పుడే యాక్షన్‌ సినిమాలు చేస్తావా రౌడీ అంటూ మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.
Tags:    
  • World Famous Lover 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tollywood News 
  • Telugu Movie News 
  • Boggu Ganilo Lyrical Video 
  • Boggu Ganilo Song 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

సూర్య@650+కోట్లు... అరుదైన రికార్డ్

2026-11-10 04:36 GMT

రామాయణ రెస్పాన్స్... జక్కన్న మహాభారతం టైమ్ వచ్చిందా?

2026-11-10 04:35 GMT

పదేళ్ల రికార్డ్ బ్రేక్ అయ్యే టైం వచ్చిందా?

2026-11-10 04:35 GMT

'రంగ‌స్థ‌లం' చిట్టి బాబును..'పుష్ప‌' పుష్ప‌రాజ్‌ను మించేలా..!

2026-11-10 03:51 GMT

అత్త‌మ్మ‌తో అల్లు కోడ‌ళ్లు వెరీ స్పెష‌ల్ దీపావ‌ళి

2026-11-10 03:51 GMT

ఎందుకు ఇబ్బంది పెడతారు.. రేణు దేశాయ్ ఫైర్

2026-11-10 03:50 GMT

కోడ‌ళ్ల‌తో అక్కినేని స్పెష‌ల్ దీపావ‌ళి సంబ‌రాలు

2026-11-10 03:49 GMT

Bigg Boss Telugu: నామినేషన్స్ లో బిగ్‌ బాస్ అదిరిపోయే ట్విస్ట్!

2026-11-10 03:47 GMT

దీపావ‌ళి లుక్‌తో క‌ట్టి ప‌డేసిన న‌టి కం గాయ‌ని

2026-11-09 22:30 GMT

సీనియ‌ర్ న‌టుడు పోగొట్టుకున్న‌ది స‌రే వార‌స‌త్వ‌ ఆస్తుల విలువ‌?

2026-11-09 19:30 GMT

'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల

2026-11-09 19:16 GMT

'పొలిమేర 3' గ్లింప్స్: ​కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ

2026-11-09 19:10 GMT

Copyright @2026

Powered by Blink CMS