• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ రీజన్‌ మరీ సిల్లీగా...

ఆ రీజన్‌ మరీ సిల్లీగా ఉంది రేణు గారు..!

By - Tupaki Desk
Update: 2020-01-30 07:23 GMT
పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య రేణు దేశాయ్‌ కి ఇప్పటికి కూడా టాలీవుడ్‌ లో మంచి క్రేజ్‌ ఉంది. తెలుగు ప్రేక్షకుల్లో ఆమె గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఎప్పటికప్పుడు ఉంటూనే ఉటుంది. ఆమె మళ్లీ నటిస్తే చూడాలని చాలా మంది అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలోనే ఆమె రీ ఎంట్రీ గురించి ఆమద్య వార్తలు వచ్చాయి. రేణు దేశాయ్‌ నటించబోతుంది అనగానే అంతా కూడా ఏ సినిమా.. ఏ పాత్ర అంటూ ఆరాతీశారు... ఆ విషయమై నెట్‌ లో సెర్చ్‌ చేయడం కూడా జరిగింది. రేణు దేశాయ్‌ ఎంట్రీ గురించి ప్రేక్షకులు అంతటి ఆసక్తిగా ఉన్నారు.

ఇటీవల జరిగిన 'చూసి చూడంగానే' ప్రీ రిలీజ్‌ వేడుకలో రేణు దేశాయ్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఈ సినిమాలో నటించమంటూ రాజ్‌ కందుకూరి అడిగారు. ఆయన ఆఫర్‌ చేసిన పాత్ర నాకు నచ్చింది. కాని ఆ సమయంలో నాకు అనారోగ్యంగా ఉండటం వల్ల ఆ పాత్రను చేయలేనని చెప్పాను. ఆయన మరో సినిమా తీస్తే తప్పకుండా ఆ సినిమాలో నటించేందుకు నేను సిద్దంగా ఉన్నాను అంటూ రేణు దేశాయ్‌ చెప్పుకొచ్చారు.

రేణు దేశాయ్‌ మాటలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అవుతున్నాయి. అనారోగ్యం కారణంగా ఆ పాత్రకు నో చెప్పాను అంటూ రేణు దేశాయ్‌ మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. ఆమె ఒప్పుకోవాలే కాని ఆమె ఆరోగ్యం కుదుట పడే వరకు నిర్మాత రాజ్‌ కందుకూరి వెచి చూసేవాడే. రేణు దేశాయ్‌ నటించేందుకు ఒప్పుకుంటే ఎన్ని నెలలు అయినా వెయిట్‌ చేయవచ్చు. ఆ విషయం రాజ్‌ కందుకూరి కూడా ఒప్పుకుంటాడు. కాని ఆమె ఒప్పుకోకుండా ఇప్పుడు అనారోగ్యం కారణం చెప్పి ఆ పాత్ర చేయలేక పోయాను అంటూ రేణు దేశాయ్‌ చెప్పడం ఏంటంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తానికి మీరు పాత్రకు నో చెప్పడానికి కారణం అంటూ మరీ సిల్లి రీజన్‌ చెప్పారు రేణు గారు అంటూ నెటిజన్స్‌ ట్రోల్స్‌ చేస్తున్నారు.
Tags:    
  • Renuu Desai missed a role in that small movie 
  • Renu Desai 
  • Tollywood 
  • Tollywood Latest movie Updates 
  • Tollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

బన్నీతో సినిమా.. ఇంకెంత వెయిటింగ్!

2026-11-20 05:07 GMT

రావిపూడి సరే.. మరో డైరెక్టర్ ఎక్కడ వెంకీ?

2026-11-20 04:36 GMT

'కింగ్ 100' లో చైత‌న్య అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారా?

2026-11-20 04:36 GMT

2026లోనూ టాయిలెట్..బాత్రూమ్ గురించి మాట్లాడుకునే దుస్తుతి!

2026-11-20 04:36 GMT

100 కోట్ల హీరో + 100 కోట్ల డైరెక్టర్.. ఈసారి పెద్ద టార్గెట్టే!

2026-11-20 04:16 GMT

Copyright @2026

Powered by Blink CMS