రణబీర్-అలియా భట్ పెళ్లి కానుకలు ఇవే!
ఇటీవలే రణబీర్ కపూర్-అలియా భట్ లు వివాహ బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. 6 అంతస్తుల వాస్తు భవంతిలో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. సంగీత్.మెహందీ..వివాహ కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరిగాయి. మరి ఈ జంటకు ఎవరెవరు ఎలాంటి బహుమతులు పంపించారో తెలుసా? తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. జంటకి ఖరీదైన బహుమానలు పంపించి ఫిదా చేసారు. ఓసారి ఆ వివివరాల్లోకి వెళ్తే...
కత్రినాకైప్ 14.5 లక్షల విలువ గల ప్లాటినం బ్రేస్ లేట్ ఇద్దరికీ గిప్ట్ గా ఇచ్చింది. రణబీర్-కత్రినా కొన్నాళ్లు రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఆ రకంగా రణబీర్ అభిరుచులు ఎలా ఉంటాయన్నది కత్రినాకి ఐడియా ఉంది. ఇక దీపికా పదుకొణే విడివిడిగా విలాస వంతమైన వాచ్ లని బహుకరించింది. దీపిక తోనూ రణబీర్ కొన్నాళ్ల పాటు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.
పెళ్లి వరకూ వెళ్లి వెనక్కి వచ్చారు. ఇక అలియాభట్ స్నేహితుడు సిద్దార్ధ్ మల్హోత్రా మూడు లక్షల విలువగల లగ్గరీ హ్యాండ్ బ్యాగ్ ఇచ్చాడు. వరుణ్ ధావన్ మాత్రం నాలుగు లక్షల ఖరీదు గల గూచీ సాండల్స్ బహుకరించాడు. `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్` చిత్రంతో వరుణ్..సిద్ధార్ధ్ రంగ ప్రవేశం చేసారు. అదే సినిమాతో అలియా కూడా ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమా సమయంలోనే ముగ్గురు మంచి స్నేహితులుగా మారిపోయారు. ఇక రణవీర్ సింగ్ మాత్రం రణబీర్ కి బైక్ ని గిప్ట్ గా ఇచ్చాడు. ఇది లగ్జరీ బైక్ . దీని ధర అధికంగానే ఉంటుంది. ఇక ప్రియాంక చోప్రా తొమ్మిది లక్షల విలువగల డైమండ్ నెక్లెస్ ని అలియాకి బహుమతిగా ఇచ్చింది. కరీనా కపూర్ మూడు లక్షల విలువ గల మరో నెక్లెస్ ని అందించింది.
ఇక రణబీర్ కపూర్ తల్లి నీతు కపూర్ 26 కోట్ల ఖరీదుగల జేసే ప్లాట్ ని బహుమతిగా ఇచ్చారు. ఈ ప్లాట్ ప్రస్తుతానికి కొత్త కాపురానికి పనికొస్తుంది. రిషీకపూర్ ఇంట్లోనే ఈ జంట కాపురం చేయాల్సి ఉంది. అయితే ఆ ఇల్లు రీమోడల్ చేస్తున్నారు. కారణంగా నీతుకపూర్ బహుకరించిన ప్లాట్లో నే కొన్నాళ్లు కాపురం చేసే అవకాశం ఉంది.