యంగ్ డైరెక్టర్స్ కు రాజమౌళి సూచన
బాహుబలి సినిమాతో ఆల్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు దక్కించుకున్న రాజమౌళి అప్పుడప్పుడు యువ దర్శకుల కోసం ఫిల్మ్ మేకర్స్ కోసం సలహాలు సూచనలు ఇస్తూ ఉంటాడు. తాజాగా సెట్ లో ఎలా ఉండాలి నటీ నటులతో ఎలా మసులుకోవాలి అనే విషయమై కీలక వ్యాఖ్యలు చేశాడు. సుదీర్ఘ కాలం పాటు రాజమౌళి సినిమాలు తీస్తూ ఉంటాడు. అలాంటప్పుడు ఏదో ఒక చోట నటీనటులతో విభేదాలు వస్తూ ఉండాలి. కాని రాజమౌళి సినిమా విషయంలో మాత్రం ఎప్పుడు అలాంటిది జరగలేదు. అది ఆయన పాటించే పద్దతులను బట్టి ఉంటుంది. ఆ విషయాన్ని తాజాగా రాజమౌళి షేర్ చేసుకున్నాడు.
సెట్ లో ఉన్న ప్రతి ఒక్కరితో కూడా మంచిగా ఉండేందుకు ప్రయత్నించడంతో పాటు ప్రతి ఒక్కరిలో కూడా పని పట్ల శ్రద ఉండేలా చూసుకోవాల్సి. మన చుట్టు ఉన్న వారితో బాగా ఉన్న సమయంలోనే మంచి సినిమా అనేది రూపొందుతుంది. సెట్ లో ప్రశాంతత లేని సమయంలో షూటింగ్ చేస్తే ఖచ్చితంగా ఫలితం తేడా కొడుతుంది అనేది రాజమౌళి అభిప్రాయం. సెట్ లో ఎప్పుడు అంతా మంచిగానే ఉండేందుకు కొన్ని సందర్బాల్లో కొన్నింటిని మేము వదిలేయాల్సి ఉంటుంది. అప్పుడు ప్రతి ఒక్కరు కూడా షూటింగ్ కు సహకరించడం జరుగుతుంది. దాంతో మంచి సినిమా రూపొందుతుందని తన అనుభవాలను యంగ్ దర్శకులకు పాఠాల మాదిరిగా సూచనలు చేస్తున్నారు.