• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇస్మార్ట్ శంకర్: మస్తు...

ఇస్మార్ట్ శంకర్: మస్తు పబ్లిసిటీ ఐడియాలు!

By - Tupaki Desk
Update: 2019-01-03 04:10 GMT
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ 'మెహబూబా' తర్వాత గ్యాప్ తీసుకొని మరీ తన నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేస్తున్నాడు.  ఎనర్జెటిక్ హీరో రామ్ హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమాకు 'ఇస్మార్ట్ శంకర్' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారని టాక్ వినిపిస్తోంది. ఐదిలా ఉంటే ఈ సినిమా గురించి జనవరి 2 వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఓ ప్రకటన ఇస్తామని జనవరి 1 న  ప్రకటించారు.

ఇక జనవరి 2 వ తేదీ ఉదయాన అప్డేట్ ను మిస్ కావొద్దని ఒక రిమైండర్ కూడా ఇచ్చారు.  దీంతో ఉత్సాహం ఉన్న నెటిజనులు 4 గంటల వరకూ వేచి చూస్తే.. "జనవరి 3 వ తేదీ సాయంత్రం 4 గంటలకు సినిమా ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్ ను విడుదల చేస్తామని" మరో అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాపై ఆసక్తిని పెంచేందుకు పూరి అండ్ టీం ఇలాంటి ఇస్మార్ట్ ఐడియా వేసుకున్నారేమోగానీ.. నిజంగా ఏదో ఇంపార్టెంట్ అప్డేట్ ఇస్తారని వేచి చూసిన వారు మాత్రం పూరి టీమ్ పై ఫైర్ అవుతున్నారు.  ఇదేదో డైరెక్ట్ గా ఫస్ట్ లుక్ జనవరి మూడవ తారీఖు న సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేస్తామని చెప్తే సరిపోతుంది కదా.. మా టైమ్ వేస్ట్ చేయడం ఎందుకని మండి పడుతున్నారు.

ఈ ఇస్మార్ట్ ఐడియాలు.. పబ్లిసిటీ జిమ్మిక్కులకంటే కావలిసింది కథలో దమ్ము.. సినిమాలో స్టఫ్ఫు. అవి లేకనే అటు పూరి.. ఇటు రామ్ పరాజయాలతో సతమతమౌతున్నారు. మరి ఈ పబ్లిసిటీ  స్టంట్స్ తో పాటు కంటెంట్ పై కూడా శ్రద్ధ పెడితే బాగుటుందని నెటిజనులు కోరుతున్నారు. వింటున్నారా పూరి సారూ..?


Full View

Tags:    
  • Puri Jagannath 
  • Ram 
  • #Rapo17 

Similar News

దర్శకుడి నుంచి నిర్మాతగా.. వెంకీ కుడుముల సినీ ప్రయాణంలో ఆసక్తికర విషయాలు!

2026-11-10 06:13 GMT

'మాయ లేడీ' ఇండియా & USA థియేటర్స్ లిస్ట్

2026-11-10 06:09 GMT

రామాయ‌ణం పై బాలీవుడ్ స్టార్స్ సైలెన్స్!

2026-11-10 06:01 GMT

ప్లీజ్ ..రామాయణాన్ని ..రామాయణంగానే తీయండి..!

2026-11-10 06:00 GMT

జగపతిబాబు బిజినెస్ ఐడియాకు చంద్రబాబు కౌంటర్!

2026-11-10 05:39 GMT

హీరో పర్సనల్ ఇష్యూల కారణంగా వరుస ఫెయిల్యూర్స్

2026-11-10 05:14 GMT

తెలుగు హీరో 'సీన్' కోసం చర్చలు..?

2026-11-10 05:04 GMT

సూర్య@650+కోట్లు... అరుదైన రికార్డ్

2026-11-10 04:36 GMT

రామాయణ రెస్పాన్స్... జక్కన్న మహాభారతం టైమ్ వచ్చిందా?

2026-11-10 04:35 GMT

పదేళ్ల రికార్డ్ బ్రేక్ అయ్యే టైం వచ్చిందా?

2026-11-10 04:35 GMT

'రంగ‌స్థ‌లం' చిట్టి బాబును..'పుష్ప‌' పుష్ప‌రాజ్‌ను మించేలా..!

2026-11-10 03:51 GMT

అత్త‌మ్మ‌తో అల్లు కోడ‌ళ్లు వెరీ స్పెష‌ల్ దీపావ‌ళి

2026-11-10 03:51 GMT

Copyright @2026

Powered by Blink CMS