• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'ప‌క్కా కమ‌ర్షియ‌ల్' టీమ్...

'ప‌క్కా కమ‌ర్షియ‌ల్' టీమ్ అక్టోబ‌ర్ టార్గెట్

By - Tupaki Desk
Update: 2021-03-06 09:59 GMT
మ్యాకో స్టార్ గోపిచంద్ క‌థానాయ‌కుడిగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్` షూటింగ్ హైద‌రాబాద్ లో ప్రారంభ‌మైంది. 2021 అక్టోబ‌ర్ 1 న సినిమాస్(థియేట‌ర్ల‌)లో కి ..! అంటూ టీమ్ కాన్ఫిడెంట్ గా లాంచింగ్ డే రోజునే ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

యువి క్రియేష‌న్స్ - జీఏ2 సంస్థ‌లు సంయ‌క్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మా టీమ్ పై కామెంట్ల‌తో విషెస్ చెప్పాల్సిందిగా చిత్ర‌బృందం సోష‌ల్ మీడియాల్లో కోరింది.నేటి ఈ ప్రారంభోత్స‌వంలో బాస్ అల్లు అర‌వింద్.. గోపిచంద్.. మారుతి.. బ‌న్ని వాసు త‌దిత‌రులు పాల్గొన్నారు. రాశీఖ‌న్నా ఈ చిత్రంలో క‌థానాయికగా న‌టిస్తోంది. `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్` అన్న  టైటిల్ కి త‌గ్గ‌ట్టే ప్ర‌తిదీ క‌మ‌ర్షియ‌ల్ గా ఆలోచించే యువ‌కుడి క‌థాంశ‌మిద‌ని తెలుస్తోంది. భ‌లే భ‌లే మ‌గాడివోయ్... మ‌హానుభావుడు త‌ర‌హాలోనే కాన్సెప్ట్ బేస్డ్ కామెడీ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ ఇద‌ని తెలుస్తోంది.
Tags:    
  • Pakka Commercial 
  • Maruthi 
  • Gopichand 
  • Tollywood 

Similar News

సూర్య@650+కోట్లు... అరుదైన రికార్డ్

2026-11-10 04:36 GMT

రామాయణ రెస్పాన్స్... జక్కన్న మహాభారతం టైమ్ వచ్చిందా?

2026-11-10 04:35 GMT

పదేళ్ల రికార్డ్ బ్రేక్ అయ్యే టైం వచ్చిందా?

2026-11-10 04:35 GMT

'రంగ‌స్థ‌లం' చిట్టి బాబును..'పుష్ప‌' పుష్ప‌రాజ్‌ను మించేలా..!

2026-11-10 03:51 GMT

అత్త‌మ్మ‌తో అల్లు కోడ‌ళ్లు వెరీ స్పెష‌ల్ దీపావ‌ళి

2026-11-10 03:51 GMT

ఎందుకు ఇబ్బంది పెడతారు.. రేణు దేశాయ్ ఫైర్

2026-11-10 03:50 GMT

కోడ‌ళ్ల‌తో అక్కినేని స్పెష‌ల్ దీపావ‌ళి సంబ‌రాలు

2026-11-10 03:49 GMT

Bigg Boss Telugu: నామినేషన్స్ లో బిగ్‌ బాస్ అదిరిపోయే ట్విస్ట్!

2026-11-10 03:47 GMT

దీపావ‌ళి లుక్‌తో క‌ట్టి ప‌డేసిన న‌టి కం గాయ‌ని

2026-11-09 22:30 GMT

సీనియ‌ర్ న‌టుడు పోగొట్టుకున్న‌ది స‌రే వార‌స‌త్వ‌ ఆస్తుల విలువ‌?

2026-11-09 19:30 GMT

'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల

2026-11-09 19:16 GMT

'పొలిమేర 3' గ్లింప్స్: ​కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ

2026-11-09 19:10 GMT

Copyright @2026

Powered by Blink CMS