• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నానీని మార్చే కథ లేదా?

నానీని మార్చే కథ లేదా?

By - Tupaki Desk
Update: 2018-01-02 12:22 GMT
ఈ రోజుల్లో వరుసగా హిట్స్ అందుకోవడం అంటే సాధారణమైన విషయం కాదు. సినిమా సినిమాకు కొత్తగా కనిపిస్తేనే ఏదైనా లాభం ఉంటుంది. అంతే కాకుండా హెయిర్ స్టైల్ దగ్గరి నుంచి ఫిట్ నెస్ వరకు కొత్తగా కనిపిస్తేనే స్టార్ హీరోగా వారికంటూ ఒక గుర్తింపును దక్కించుకుంటారు. కానీ నాని మాత్రం ఆ విధంగా కనిపించకుండా సింపుల్ లుక్ తో హిట్స్ అందుకుంటున్నాడు. దాదాపు నాని మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు హెయిర్ స్టైల్ లో గాని ఫిట్నెస్ లో గాని పెద్దగా మార్పులు చేయలేదు.

ఆ మధ్యలో జెండాపై కపిరాజు అనే సినిమాలో కాస్త వెరైటీ లుక్ తో కనిపించాడు గాని సక్సెస్ ను మాత్రం అందుకోలేదు. ప్రస్తుతం నార్మల్ రెగ్యులర్ లుక్ తో హిట్టు అందుకుంటున్నా కూడా ఓ వర్గం ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఆ మచ్చ తొలగించుకోవాలంటే నాని ప్రయోగం చేయాల్సిందే అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే నానికి కుడా కొత్తగా ట్రై చేద్దామనుకుంటే అలాంటి పాత్రలు దక్కడం లేదు.  ఒకవేళ వస్తే ఫిట్నెస్ లో ఎలాంటి మార్పులకైనా సిద్ధమని అంటున్నాడు. అయితే ఎదో కొత్తగా కనిపించాలని మాత్రం కాదట. కేవలం కథ డిమాండ్ చేస్తేనే నాని బాడీ పెంచుతానని అంటున్నాడు.

ఈ రోజుల్లో నాని వయసులో ఉన్న హీరోలు ప్రతి సినిమాలో డిఫెరెంట్ గా ఉండాలని వారిని వారు కొత్తగా మార్చుకుంటున్నారు. మరి నెక్స్ట్ నానిని మార్చే కథలు వస్తాయో లేదో చూడాలి. ఒకవేళ వస్తే నాని ఎలా కనిపిస్తాడో. అయితే నాని ఫిట్ లుక్ లో కనిపించాలంటే.. దానికి తను జిమ్ చేస్తే చాలు కాని.. కథ అవసరం ఏమీ లేదని అనేవారు కూడా ఉన్నారండోయ్.
Tags:    
  • Nani 
  • Hero Nani 
  • Telugu Film Industry 
  • Telugu NEws 

Similar News

రావణుడిగా ప్రభాస్…అంత ఘోర అవమానం తరువాత ఇది అవసరమా..!

2026-11-08 04:55 GMT

మణిరత్నం.. చిరంజీవి..ఓ తమిళ దళపతి..!

2026-11-08 04:54 GMT

రామాయణం తీస్తూ రాముడినే మర్చిపోయారా?

2026-11-08 04:54 GMT

9వ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్!

2026-11-08 04:43 GMT

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

Copyright @2026

Powered by Blink CMS