• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చిరు ఐటెం క్లారిటీ...

చిరు ఐటెం క్లారిటీ ఇచ్చారు.. మరి హీరోయిన్‌?

By - Tupaki Desk
Update: 2020-02-04 07:51 GMT
చిరంజీవి గత ఏడాది సైరా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా ఫలితంపై మిశ్రమ స్పందన వచ్చింది. ఇక ప్రస్తుతం అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్‌ తన 152వ చిత్రాన్ని చేస్తున్నాడు. కేవలం 100 రోజుల్లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేస్తానంటూ హామీ ఇచ్చిన దర్శకుడు కొరటాల శివ అందుకోసం చాలా స్పీడ్‌ గా చిత్రీకరణ చేస్తున్నాడు. భారీ అంచనాలున్న ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరు అనే విషయంపై క్లారిటీ ఇంకా రాలేదు.

ఇటీవలే ఈ చిత్రం కోసం చిరంజీవి మరియు రెజీనాలపై ఒక ఐటెం సాంగ్‌ చేసినట్లుగా యూనిట్‌ సభ్యుల ద్వారా సమాచారం అందింది. ఆ పాటలో చిరంజీవిని బ్యాలన్స్‌ చేస్తూ ఆయన స్థాయిలో రెజీనా డాన్స్‌ చేసి అందరికి షాక్‌ ఇచ్చింది అంటూ వార్తలు వచ్చాయి. మెగా 152లో ఐటెంగా రెజీనా అంటూ క్లారిటీ వచ్చింది కాని మెయిన్‌ హీరోయిన్‌ ఎవరు అనే విషయం పై మాత్రం ఇంకా ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు.

పలువురి పేర్లు పరిశీలించారంటూ వార్తలు వచ్చాయి. చివరకు త్రిష పేరు వద్ద వచ్చి ఆ వార్తలు ఆగాయి. చిరంజీవికి జోడీగా త్రిష నటించనున్నట్లుగా ప్రచారం జరిగింది. కాని ఆ విషయమై కూడా ఇంకా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. మెగా 152 పై ఉన్న అంచనాల నేపథ్యంలో చిరంజీవికి జోడీగా ఎవరు నటిస్తున్నారా అనే ఆసక్తి ప్రేక్షకుల్లోనే కాకుండా సినీ వర్గాల్లో కూడా కనిపిస్తుంది.
Tags:    
  • Chiru 152 
  • Tollywood 
  • Tollywood News 
  • Tupaki News 
  • Ram Charan 
  • Regina Cassandra 
  • Tupaki Updates 

Similar News

హీరో పర్సనల్ ఇష్యూల కారణంగా వరుస ఫెయిల్యూర్స్

2026-11-10 05:14 GMT

తెలుగు హీరో 'సీన్' కోసం చర్చలు..?

2026-11-10 05:04 GMT

సూర్య@650+కోట్లు... అరుదైన రికార్డ్

2026-11-10 04:36 GMT

రామాయణ రెస్పాన్స్... జక్కన్న మహాభారతం టైమ్ వచ్చిందా?

2026-11-10 04:35 GMT

పదేళ్ల రికార్డ్ బ్రేక్ అయ్యే టైం వచ్చిందా?

2026-11-10 04:35 GMT

'రంగ‌స్థ‌లం' చిట్టి బాబును..'పుష్ప‌' పుష్ప‌రాజ్‌ను మించేలా..!

2026-11-10 03:51 GMT

అత్త‌మ్మ‌తో అల్లు కోడ‌ళ్లు వెరీ స్పెష‌ల్ దీపావ‌ళి

2026-11-10 03:51 GMT

ఎందుకు ఇబ్బంది పెడతారు.. రేణు దేశాయ్ ఫైర్

2026-11-10 03:50 GMT

కోడ‌ళ్ల‌తో అక్కినేని స్పెష‌ల్ దీపావ‌ళి సంబ‌రాలు

2026-11-10 03:49 GMT

Bigg Boss Telugu: నామినేషన్స్ లో బిగ్‌ బాస్ అదిరిపోయే ట్విస్ట్!

2026-11-10 03:47 GMT

దీపావ‌ళి లుక్‌తో క‌ట్టి ప‌డేసిన న‌టి కం గాయ‌ని

2026-11-09 22:30 GMT

సీనియ‌ర్ న‌టుడు పోగొట్టుకున్న‌ది స‌రే వార‌స‌త్వ‌ ఆస్తుల విలువ‌?

2026-11-09 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS