ఫొటోటాక్‌ః న్యూడ్‌ షో తో 2020కి వీడ్కోలు

Update: 2020-12-31 04:30 GMT
బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఈషా గుప్తా సోషల్ మీడియా సెన్షేషన్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో హాట్ ఫొటోలు షేర్‌ చేస్తూ అందరి కళ్లు  మిరిమిట్లు గొలిపేలా ఎక్స్‌ పోజ్‌ చేస్తుంది. సందర్బానుసారంగా ఆమె ఫొటోలు పెడుతూ అందరిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఇక తాజాగా ఈ అమ్మడు న్యూడ్‌ ఫొటోను షేర్‌ చేసింది. ఈ ఫొటోతో 2020 కి వీడ్కోలు పలుకుతున్నట్లుగా ఈ అమ్మడు పేర్కొంది.

బెడ్‌ పై లేస్తూ ఒల్లు విరుచుకుంటూ న్యూడ్‌ గా ఉన్న ఫొటోను ఈ అమ్మడు షేర్‌ చేసింది. మరీ ఇంతగా 2020 కి వీడ్కోలు ఎందుకు తెలుపుతున్నావు అంటూ నెటిజన్స్‌ ఈమెను ప్రశ్నిస్తున్నారు. 2021 కోసం కొంత అందం అయినా దాచుకుంటే బాగుండేది కదా అమ్మడు అంటూ ఈ అమ్మడికి కొందరు సూచిస్తున్నారు. మొత్తానికి ఈ అమ్మడు చేస్తున్న హడావుడితో సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చగా ఉంది. త్వరలోనే ఈ అమ్మడు మూడు హిందీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరో రెండు సినిమాలు కూడా ఈమె చేతిలో ఉన్నాయి. మరింత బిజీ అయ్యేందుకు ఇలా న్యూడ్‌ షో చేస్తుందా అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
Tags:    

Similar News