అన్నయ్యకు అల్లు శిరీష్ ఏదైనా ఆరోగ్య చిట్కా చెప్పారా?
మహమ్మారీ సెలబ్రిటీల్ని వెంటాడుతున్న సంగతి తెలిసిందే. సడెన్ గా ఆన్ లొకేషన్ స్టార్లకు కరోనా పాజిటివ్ అన్న వార్తలతో కలకలం రేగుతోంది. మెగాస్టార్ చిరంజీవి.. రామ్ చరణ్.. వరుణ్ తేజ్ లాంటి స్టార్లకు కరోనా పాజిటివ్ రావడం తెలిసినదే. చిరు నుంచి ఆరంభం తప్పుడు సంకేతం అందింది. ఆ తర్వాతా చరణ్.. వరుణ్ ఎదుర్కోవాల్సి వచ్చింది.
వీరంతా తమతో కలిసి ఉన్న సన్నిహితులంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఉపాసన తన భర్త రామ్ చరణ్ తో పాటుగా క్వారంటైన్ లోకి వెళ్లి తనకూ పాజిటివ్ వచ్చేందుకు ఆస్కారం లేకపోలేదని అన్నారు.
ఏదేమైనా వేగంగా స్ప్రెడ్ అయ్యే కరోనా విషయంలో హై అలెర్ట్ తో ఉండాలన్నది మెగా కాంపౌండ్ సూచన. ఇక బన్ని లాంటి హీరోపై ఇంట్లో వాళ్లు ఎంతో ఒత్తిడి చేస్తున్నారట. ఓవైపు సుక్కూతో పుష్ప చిత్రీకరణకు వెళుతున్న అల్లు అర్జున్ మరెంతో జాగ్రత్తగా ఉండాల్సిన సన్నివేశం కనిపిస్తోంది. అనవసరమైన రిస్క్ తీసుకోకూడదని తీవ్ర ఒత్తిడి ఉంది. మెగా ఫ్యామిలీలోని దాదాపు ప్రతి పెద్ద మెగా హీరో కరోనావైరస్ పాజిటివ్ ను ఎదుర్కోవడంతో ఇప్పుడు మరింత జాగ్రత్త తీసుకుంటున్నారట.
ఈ పరిస్థితిలో అల్లు శిరీష్ తన ట్విట్టర్ వాల్ పై ముఖ్యమైన ఉపయోగకరమైన సందేశాన్ని పోస్ట్ చేశారు. మెగా అభిమానులకు ఇది సహాయపడుతుందనే భావనతో ఆయుర్వేద ఔషధం ఉపయోగాన్ని ప్రాముఖ్యతను ఆయన సందేశాల రూపంలో పునరుద్ఘాటించారు. కానీ దీనిని అతని సోదరుడు అల్లు అర్జున్ ఈ ఫార్ములాను అవసరం అయితే అనుసరించవచ్చు. చరణ్ .. వరుణ్ ఇద్దరికీ అల్లోపతి చికిత్స సాగుతోంది కాబట్టి స్టైలిష్ స్టార్ కి అతడు సూచించవచ్చు. అలాగే బన్ని అభిమానులను అతడు మరింత జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నారు. వీలైతే అల్లు శిరీష్ చిట్కాలు బన్ని అభిమానులతో పాటు తన అభిమానులకు కూడా సూచించవచ్చన్నది ఒక భావన.