ఈ వారం ఓటీటీ రిలీజులివే
మరో వారం వచ్చింది. అయితే ఈ వారం థియేటర్లలో చెప్పుకోదగ్గ కొత్త రిలీజులేమీ లేవు.
By: Tupaki Desk | 23 May 2025 6:51 PM ISTమరో వారం వచ్చింది. అయితే ఈ వారం థియేటర్లలో చెప్పుకోదగ్గ కొత్త రిలీజులేమీ లేవు. థియేటర్లతో పాటూ ప్రతీ వారం లానే ఈ వారం కూడా కొత్త సినిమాలతో పాటూ పలు వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ లోకి వచ్చాయి. పలు భాషల నుంచి రిలీజైన సినిమాలు, సిరీస్‌లు ఏ ఓటీటీలో అందుబాటులో ఉన్నాయో చూద్దాం. వాటిలో ముందుగా..
నెట్‌ఫ్లిక్స్‌లో..
నైట్ స్విమ్ అనే హాలీవుడ్ మూవీ
ఫియర్ స్ట్రీట్: ప్రమ్ క్వీన్ అనే హాలీవుడ్ డ్రామా
ఆఫ్ ట్రాక్2 అనే స్వీడెన్ మరియు హాలీవుడ్ మూవీ
స్కేర్ క్రో అనే ఫిలిప్పినో మూవీ
ఎక్స్ ఎక్స్ లవర్స్ అనే ఫిలిప్పినో సినిమా
హ్యాపీ మండేస్ అనే థామ్ మూవీ
సైరన్స్ అనే కామెడీ వెబ్ సిరీస్ సీజన్1
షీ ది పీపుల్ అనే వెబ్ సిరీస్ సీజన్1
న్యూలీ రిచ్, న్యూలీ పూర్ అనే స్పానిష్ వెబ్ సిరీస్ సీజన్1
రియల్ మెన్ అనే ఇటాలియన్ వెబ్ సిరీస్ సీజన్1
ది ప్రిజనర్ ఆఫ్ ది బ్యూటీ అనే మండోరిన్ వెబ్ సిరీస్ సీజన్1
ఫర్‌గెట్ యు నో అనే మండోరిన్ వెబ్ సిరీస్ సీజన్1
ది అరిస్టోక్రాట్స్ అదర్ వర్డ్లీ అడ్వెంచర్ అనే జపనీస్ వెబ్ సీరిస్ సీజన్1
ది రీజన్ వై రయిలీనియా ఎండెడ్ అప్ ఎట్ ది డ్యూక్స్ మ్యాన్షన్ అనే జపనీస్ వెబ్ సిరీస్ సీజన్1
కేర్ బియర్స్: అన్‌లాక్ ది మ్యాజిక్ అనే హాలీవుడ్ వెబ్ సిరీస్ సీజన్1
బిగ్ మౌత్ అనే హాలీవుడ్ వెబ్ సిరీస్ సీజన్8
స్నీకీ లింక్స్ అనే హాలీవుడ్ రియాలిటీ షో సీజన్1
కె ఫుడీ మీట్స్ జె ఫుడీ అనే కొరియన్ వెబ్ సిరీస్ సీజన్2
అన్‌టోల్డ్: ది ఫాల్ ఆఫ్ ఫేవర్ అనే హాలీవుడ్ డాక్యుమెంటరీ
ఎయిర్‌ఫోర్స్ ఎలైట్: థండర్ బర్డ్స్ అనే హాలీవుడ్ డాక్యుమెంటరీ
పోస్ట్‌మార్టమ్ అనే హాలీవుడ్ స్టాండప్ కామెడీ
ప్రైమ్ వీడియోలో..
సారంగపాణి జాతకం అనే తెలుగు సినిమా
సుమో అనే తమిళ సినిమా
అభిలాషం అనే మలయాళ సినిమా
ఫైర్ ఫ్లై అనే కన్నడ మూవీ
సుషీలా సుజీత్ అనే మరాఠీ సినిమా
ది సీడ్ ఆఫ్ ది సాకర్డ్ ఫిగ్ అనే పర్షియన్ మూవీ
బ్లాక్ డాగ్ అనే సినిమా
నాక్ నాక్.. కౌన్ హౌ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ సీజన్1
నైన్ పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్ అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ సీజన్2
మోటార్ హెడ్స్ అనే హాలీవుడ్ వెబ్ సిరీస్ సీజన్1
ఎర్న్‌హార్డ్ అనే హాలీవుడ్ వెబ్ సిరీస్ సీజన్1
ఓస్ కాన్వోకడాస్ అనే వెబ్ సిరీస్ సీజన్1
ది ట్రయేటర్స్ అనే హాలివుడ్ రియాలిటీ షో
జియో హాట్‌స్టార్‌లో..
ఎల్2: ఎంపురాన్ అనే యాక్షన్ సినిమా
హార్ట్ బీట్ అనే తమిళ వెబ్ సిరీస్ సీజన్2
లాండ్మ్యాన్ అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ సీజన్1
టు క్యాచ్ ఎ స్మగ్లర్: ట్రాపికల్ టేక్‌డౌన్ అనే వెబ్ సిరీస్ సీజన్1
హేయ్ బ్యూటిఫుల్: అనాటమీ ఆఫ్ ఎ రొమాన్స్ స్కామ్ నే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ సీజన్1
టక్కీ ఇన్ ఇటలీ అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్ సీజన్1
ట్రూత్ ఆఫ్ ట్రబుల్ అనే బాలీవుడ్ రియాలిటీ షో సీజన్1
ఫైండ్ ది ఫర్జీ అనే హిందీ రియాలిటీ షో సీజన్1
యాపిల్ ప్లస్ టీవీలో..
ఫౌంటైన్ ఆఫ్ యూత్ అనే హాలీవుడ్ మూవీ
ఆహా తమిళ్‌లో..
వల్లమై అనే తమిళ సినిమా
