Begin typing your search above and press return to search.

ఈ వారం ఓటీటీ రిలీజులివే..

మ‌రి ఏ ప్లాట్‌ఫామ్ లో ఏది రాబోతుందో తెలుసుకుందాం. ముందుగా

By:  Tupaki Desk   |   15 Aug 2025 4:53 PM IST
ఈ వారం ఓటీటీ రిలీజులివే..
X

మ‌రో వారం వ‌చ్చేసింది. ఎప్ప‌టిలానే ఈ వారం కూడా ప‌లు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీల్లో సంద‌డి చేయ‌బోతున్నాయి. థియేట‌ర్ల‌లో వార్2, కూలీ సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా మంచి వ‌సూళ్ల‌ను న‌మోదు చేస్తుండ‌గా ఓటీటీలు కొత్త కంటెంట్ తో రావ‌డానికి రెడీ అవుతున్నాయి. మ‌రి ఏ ప్లాట్‌ఫామ్ లో ఏది రాబోతుందో తెలుసుకుందాం. ముందుగా

నెట్‌ఫ్లిక్స్‌లో..

నైట్ ఆల్వేస్ క‌మ్స్ అనే క్రైమ్ థ్రిల్ల‌ర్

సెల్ఫ్ రిల‌య‌న్స్ అనే కామెడీ థ్రిల్ల‌ర్

ఫిక్డ్స్ అనే అడ‌ల్ట్ కామెడీ

స్నాక్ స్నాక్ అనే కామెడీ డ్రామా

సాంగ్స్ ఫ్ర‌మ్ ది హోల్ అనే డాక్యుమెంట‌రీ

మోనోనోక్ ది మూవీ: ది యాషెస్ ఆఫ్ రేజ్ అనే సూప‌ర్ నేచుర‌ల్ హార్ర‌ర్ డ్రామా

ఐసోలేటెడ్ అనే హార్ర‌ర్ డ్రామా

ది లాస్ట్ గుడ్‌బై అనే రొమాంటిక్ డ్రామా

సారే జ‌హా సే అచ్చా అనే యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్ సీజ‌న్1

ఫేట‌ల్ సెడ‌క్ష‌న్ అనే క్రైమ్ మిస్ట‌రీ వెబ్‌సిరీస్ సీజ‌న్2

మిస్ గ‌వ‌ర్న‌ర్ అనే పొలిటిక‌ల్ డ్రామా వెబ్‌సిరీస్ సీజ‌న్2 పార్ట్2

సాసేజ్ పార్టీ ఫుడ్‌టాపియా అనే యానిమేష‌న్ డ్రామా అనే వెబ్‌సిరీస్ సీజ‌న్2

ఇన్ ది మ‌డ్ అనే క్రైమ్ డ్రామా వెబ్‌సిరీస్ సీజ‌న్1

యంగ్ మిలీనియ‌ర్స్ అనే టీన్ కామెడీ డ్రామా వెబ్‌సిరీస్ సీజ‌న్1

ఫిట్ ఫ‌ర్ టీవీ: ది రియాలిటీ ఆఫ్ ది బిగ్గెస్ట్ లూజ‌ర్ అనే డాక్యుమెంట‌రీ వెబ్‌సిరీస్ సీజ‌న్1

ది ఎకోస్ ఆఫ్ స‌ర్వైవ‌ర్స్ ఇన్‌సైడ్ కొరియాస్ ట్రాజెడీ అనే డాక్యుమెంట‌రీ వెబ్‌సిరీస్ సీజ‌న్1

ల‌వ్ ఈజ్ బ్లైండ్ యూకే అనే రియాలిటీ సిరీస్ సీజ‌న్2

ఫైన‌ల్ డ్రాఫ్ట్ అనే రియాలిటీ సిరీస్ సీజ‌న్1

కె ఫుడ్డీ మీట్స్ జె ఫుడ్డీ రియాలిటీ సిరీస్ సీజ‌న్3

జిమ్ జెఫ‌రీస్: టూ లింబ్ పాల‌సీ అనే స్టాండ‌ప్ కామెడీ

ప్రైమ్ వీడియోలో..

వ‌ర్జిన్ బాయ్స్ అనే రొమాంటిక్ కామెడీ

సూర్యాపేట్ జంక్ష‌న్ అనే యాక్ష‌న్ డ్రామా

న‌డిక‌ర్ అనే కామెడీ డ్రామా

ది హెవెన్లీ ఐడ‌ల్ అనే రొమాంటిక్ డ్రామా

ది సీజ‌న్ ఎట్ థ్రాన్ హై అనే యాక్ష‌న్ థ్రిల్ల‌ర్

అంథేరా అనే హార్ర‌ర్ డ్రామా వెబ్‌సిరీస్ సీజ‌న్1

సేనా గార్డియ‌న్ ఆఫ్ ది నేష‌న్ అనే యాక్ష‌న్ డ్రామా వెబ్‌సిరీస్ సీజ‌న్1

బ‌ట‌ర్‌ఫ్లై అనే స్పై థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్ సీజ‌న్1

ల‌వ్ ది వే యు ఆర్ అనే రొమాంటిక్ కామెడీ వెబ్‌సిరీస్ సీజ‌న్1

బెట్టీ ల ఫీ: ది స్టోరీ కంటిన్యూస్ అనే క్రైమ్ డ్రామా అనే వెబ్‌సిరీస్ సీజ‌న్2

డెమీ గాడ్స్& సెమీ డెవిల్స్ అనే యాక్ష‌న్ డ్రామా వెబ్‌సిరీస్ సీజ‌న్1

ది ఉమ‌న్ ఇన్ ది డికేయింగ్ హౌస్ అనే డాక్యుమెంట‌రీ వెబ్‌సిరీస్ సీజ‌న్1

జియో హాట్‌స్టార్‌లో..

డ్రాప్ అనే మిస్ట‌రీ థ్రిల్ల‌ర్

డాగ్ మ్యాన్ అనే యానిమేష‌న్ డ్రామా

ఏలియెన్ ఎర్త్ అనే సై-ఫై హార్ర‌ర్ డ్రామా సీజ‌న్1

ఐర‌న్‌మ్యాన్ అండ్ హిజ్ ఆస‌మ్ ఫ్రెండ్ అనే యానిమేష‌న్ యాక్ష‌న్ వెబ్‌సిరీస్ సీజ‌న్1

లిమిట్‌లెస్ అనే డాక్యుమెంట‌రీ వెబ్‌సిరీస్ సీజ‌న్2

ల‌వెంచ‌ర్: ప్యార్ కా వ‌న్‌వాస్ అనే రియాలిటీ సిరీస్ సీజ‌న్1

జీ5లో..

జాన‌కి వి వ‌ర్సెస్ స్టేట్ ఆఫ్ కేర‌ళ అనే లీగ‌ల్ డ్రామా

తెహ్రాన్ అనే యాక్ష‌న్ థ్రిల్ల‌ర్

స‌న్‌నెక్ట్స్‌లో..

గ్యాంబ్ల‌ర్స్ అనే మిస్ట‌రీ థ్రిల్ల‌ర్

ల‌క్కీ మ్యాన్ అనే కామెడీ డ్రామా

గుడ్ డే అనే థ్రిల్ల‌ర్ డ్రామా

అక్కేన‌మ్ అనే యాక్ష‌న్ థ్రిల్ల‌ర్

ఆహా తెలుగులో..

వ‌ర్జిన్ బాయ్స్ అనే రొమాంటిక్ కామెడీ

ఆహా త‌మిళ్‌లో..

అక్కేనం అనే యాక్ష‌న్ థ్రిల్ల‌ర్

యుద్ధం అరియాన్ అనే సైకిలాజిక‌ల్ థ్రిల్ల‌ర్

ఈటీవీ విన్‌లో..

కానిస్టేబుల్ క‌న‌కం అనే మిస్ట‌రీ థ్రిల్ల‌ర్

సోనీలివ్‌లో..

కోర్ట్ క‌చేరీ అనే లీగ‌ల్ డ్రామా వెబ్ సిరీస్ సీజ‌న్1