Begin typing your search above and press return to search.

ఈ వారం ఓటీటీలో మస్త్‌ మజా... ఒక్క రోజులో 22 సినిమాలు

ఒకే రోజు ఏకంగా 22 సినిమాలు వివిద ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్ లో స్ట్రీమింగ్‌ కాబోతున్న నేపథ్యంలో ఏ సినిమాను చూడాలో అర్థం కాక ప్రేక్షకులు తికమక అయ్యే పరిస్థితి ఉంది.

By:  Tupaki Desk   |   13 Jun 2025 12:33 PM IST
ఈ వారం ఓటీటీలో మస్త్‌ మజా... ఒక్క రోజులో 22 సినిమాలు
X

థియేట్రికల్‌ రిలీజ్‌తో పాటు ప్రతి వారం ఓటీటీ సినిమాల కోసం, వెబ్‌ సిరీస్‌ల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రతి వారం పదుల కొద్ది సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కావడంతో ప్రేక్షకులకు వినోదాల విందు దక్కుతోంది. ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వినోదాల విందు రాబోతుంది. అయితే గత వారాలతో పోల్చితే ఈ వారం మరిన్ని సినిమాలు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. ఒకే రోజు ఏకంగా 22 సినిమాలు వివిద ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్ లో స్ట్రీమింగ్‌ కాబోతున్న నేపథ్యంలో ఏ సినిమాను చూడాలో అర్థం కాక ప్రేక్షకులు తికమక అయ్యే పరిస్థితి ఉంది. ఓటీటీ ప్రేక్షకులు ఈ వినోదాల విందును వారం అంతా ఎంజాయ్ చేయవచ్చు.

అమెజాన్ ప్రైమ్‌ :

ఏస్‌ - తెలుగు డబ్బింగ్‌ మూవీ

ఇన్‌ ట్రాన్సిట్‌ - హిందీ వెబ్‌ సిరీస్‌

బ్లైండ్‌ స్పాట్‌ - తెలుగు మూవీ

ఎలెవన్‌ - తెలుగు మూవీ

అమెరికన్ థండర్ - ఇంగ్లీష్ మూవీ

ది ట్రైటర్స్ - హిందీ రియాల్టీ షో

డీప్‌ కవర్‌ - ఇంగ్లీష్ మూవీ

జియో హాట్‌స్టార్‌ :

శుభం - తెలుగు సినిమా

కేసరి చాప్టర్‌ 2 - హిందీ సినిమా

అండర్ డాగ్స్ - ఇంగ్లీష్ సిరీస్‌

నెట్‌ఫ్లిక్స్ :

రానా నాయుడు సీజన్‌ 2 - తెలుగు వెబ్‌ సిరీస్‌

కింగ్స్ ఆఫ్ జోబర్గ్‌ సీజన్‌ 3 - ఇంగ్లీష్ వెబ్‌ సిరీస్‌

ఫ్యూబర్‌ సీజన్‌ 2 - ఇంగ్లీష్ వెబ్‌ సిరీస్‌

ఫ్లాట్ గర్ల్స్‌ - థాయ్‌ మూవీ

గ్రేస్‌ అనాటమీ సీజన్‌ 21 - ఇంగ్లీష్ వెబ్‌ సిరీస్‌

సోనీ లివ్‌ :

అలప్పుళా జింఖానా - తెలుగు డబ్బింగ్‌ మూవీ

ఆహా :

సిన్ - తెలుగు సినిమా

జీ5 :

డెవిల్స్ డబుల్‌ నెక్స్ట్‌ లెవల్‌ - తెలుగు డబ్బింగ్‌ మూవీ

సన్‌ నెక్స్ట్‌ :

డియర్ ఉమ - తెలుగు సినిమా

ఇవి కాకుండా ఇంకా చాలా ott లు వివిధ భాషలలొ సినిమాలు, సిరీస్ లను ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాయి.