Begin typing your search above and press return to search.

'మే' సెకెండ్ వీకెండ్.. ఓటీటీలో సినిమాల సందడి ఎలా ఉందంటే?

వాటిలో అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ, తమన్నా ఓదెల 2, సిద్ధు జొన్నలగడ్డ జాక్ సినిమాలతో పాటు గ్రామ చికిత్సాలయ్ సహా పలు సిరీస్ లు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   10 May 2025 10:33 AM
మే సెకెండ్ వీకెండ్.. ఓటీటీలో సినిమాల సందడి ఎలా ఉందంటే?
X

ఎప్పటిలానే మరో వీకెండ్ స్టార్ట్ అయిపోయింది. మూవీ లవర్స్ అంతా ఏదో ఒక సినిమా అయినా కచ్చితంగా చూడాలనుకుంటారు. కొందరు థియేటర్స్ కు వెళ్లి చూస్తారు.. మరికొందరు ఓటీటీల్లో చూసి గడుపుతారు. థియేటర్స్ లో స్టార్ హీరోయిన్ సమంత నిర్మించిన శుభం, యంగ్ హీరో శ్రీవిష్ణు సింగిల్ సహ పలు చిత్రాలు సందడి చేస్తున్నాయి.

అయితే ఓటీటీల్లో ఈ వారం.. 15కు పైగా సినిమాలు, వెబ్ సిరీసులు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ, తమన్నా ఓదెల 2, సిద్ధు జొన్నలగడ్డ జాక్ సినిమాలతో పాటు గ్రామ చికిత్సాలయ్ సహా పలు సిరీస్ లు ఉన్నాయి. అలా ఇప్పుడు వివిధ ప్రముఖ ఓటీటీల్లో ఈ వీకెండ్ కోసం అందుబాటులో ఉన్న సినిమాలు, వెబ్ సిరీసులు ఏంటో ఓసారి చూద్దాం.

ఈటీవీ విన్- అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (సినిమా)

ఆహా- అస్త్రం (తమిళం)

జీ5

బోహుర్పీ (బంగాలీ సినిమా)

రాబిన్ హుడ్ (సినిమా)

నెట్ ఫ్లిక్స్

గుడ్ బ్యాడ్ అగ్లీ (మూవీ)

జాక్ (మూవీ)

బ్రిటైన్ అండ్ ద బ్లిట్జ్ (ఇంగ్లీష్ చిత్రం)

కునన్ ఓ బ్రయన్ (ఇంగ్లీష్ మూవీ)

ద సీట్ (ఇంగ్లీష్ సినిమా)

ది మ్యాచ్ (ఇంగ్లీష్ చిత్రం)

లాస్ట్ బులెట్ (ఇంగ‍్లీష్ సినిమా)

మైటీ మానస్టర్ వీలీస్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్)

ది డిప్లోమాట్ (హిందీ సినిమా)

ద రాయల్స్ సీజన్ 1 (హిందీ వెబ్ సిరీస్)

అమెజాన్ ప్రైమ్

గ్రామ చికిత్సాలయ్ సీజన్ 1 (హిందీ సిరీస్)

ఓదెల 2 (తెలుగు సినిమా)

జియో హాట్ స్టార్

యువ క్రైమ్ ఫైల్స్ సీజన్ 1 (హిందీ సిరీస్) - మే 05

యెల్లో స్టోన్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - మే 05

పోకర్ ఫేస్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 09

అయితే పై లిస్ట్ లో ఉన్న సినిమాలు, వెబ్ సిరీసులతోపాటు ఇప్పటికే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నవి కూడా అందుబాటులో ఉంటాయన్న విషయం తెలిసిందే. వాటిలో కొన్ని ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలుస్తుంటాయి. కాబట్టి అవి కూడా చూడవచ్చు. మరి ఈ వీకెండ్ లో మీరు ఏ సినిమా/ వెబ్ సిరీస్ చూడనున్నారు?