Begin typing your search above and press return to search.

ఈ వారం ఓటీటీలోకి వ‌చ్చిన క్రేజీ సినిమాలివే!

థియేట‌ర్ల‌లో ఈ సినిమాలు రిలీజ‌వ‌గా ఓటీటీలో మ‌రికొన్ని సినిమాలు రిలీజ‌య్యాయి. అవేంటో చూద్దాం.

By:  Tupaki Desk   |   21 Jun 2025 1:07 PM IST
ఈ వారం ఓటీటీలోకి వ‌చ్చిన క్రేజీ సినిమాలివే!
X

గ‌త కొన్ని వారాలుగా స‌రైన సినిమా లేక బోసిపోతున్న థియేట‌ర్ల‌కు కుబేర సినిమా రూపంలో తిరిగి క‌ళొచ్చింది. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ధనుష్, నాగార్జున కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన కుబేర శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. దీంతో పాటూ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాణంలో రూపొందిన 8 వ‌సంతాలు సినిమా కూడా రిలీజైంది. థియేట‌ర్ల‌లో ఈ సినిమాలు రిలీజ‌వ‌గా ఓటీటీలో మ‌రికొన్ని సినిమాలు రిలీజ‌య్యాయి. అవేంటో చూద్దాం.

నెట్‌ఫ్లిక్స్ లో..

సెమీ సోట‌ర్ అనే ఆఫ్రిక‌న్ రొమాంటిక్ కామెడీ

ది వాట‌ర్ ఫ్రంట్ అనే హాలీవుడ్ క్రైమ్ సిరీస్ వెబ్‌సిరీస్

ప్రైమ్ వీడియోలో..

ఘ‌టికాచ‌లం అనే తెలుగు సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ

ల‌వ్‌లీ అనే మ‌ల‌యాళ రొమాంటిక్ ఫాంట‌సీ ఫిల్మ్

యుద్ధకాండ చాప్ట‌ర్2 అనే క‌న్న‌డ లీగ‌ల్ డ్రామా

ఫైన‌ల్ డెస్టినేష‌న్ బ్ల‌డ్ లైన్స్ అనే హార్రర్ థ్రిల్ల‌ర్

హాట్‌స్టార్ లో..

కేర‌ళ క్రైమ్ ఫైల్స్ అనే మ‌ల‌యాళ వెబ్‌సిరీస్ సీజ‌న్2

జీ5 లో..

ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ అనే మ‌ల‌యాళ కామెడీ డ్రామా

ఆహాలో..

సేవ్ న‌ల్ల ప‌సంగ అనే త‌మిళ రొమాంటిక్ వెబ్‌సిరీస్

స‌న్‌నెక్ట్స్‌లో..

జిన్ ది పెట్ అనే త‌మిళ ఫాంటసీ డ్రామా

ఈటీవీ విన్ లో..

ఒక బృందావ‌నం అనే తెలుగు సినిమా

కొల్లా అనే తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్