Begin typing your search above and press return to search.

సెక్స్ డాల్ ను పెళ్లాడిన బాడీ బిల్డర్.. అన్నీ దాంతోనే..

By:  Tupaki Desk   |   12 Jun 2020 4:00 AM GMT
సెక్స్ డాల్ ను పెళ్లాడిన బాడీ బిల్డర్.. అన్నీ దాంతోనే..
X
‘చివరిసారిగా నవ్వుకొని తాళికట్టు నాయనా’ అని ఎఫ్2 సినిమాలో హీరో వెంకటేశ్ ను పురోహితుడు అంటే నవ్వుకుంటాం.. మూడు రోజుల ముచ్చట తీరాక కానీ పురుషుడికి అర్థం కాదు.. ఆ ముచ్చట తీరాక పెళ్లంటే నూరెళ్ల పంట కాదు.. మంట అని.. గడుసు భార్యలైతే ఇక ఆ కుటుంబంలో నిత్యలొల్లిలు.. ఎండు తోరణాలే.. ఇక సుఖ సంసారానికి కూడా ఆ ఫైర్ లేడీలు సహకరించరు. దీంతో ఇంటా బయటా సుఖం లేక దు:ఖం ప్రాప్తిస్తుంది.

అందుకే ఆడవాళ్లతో ఎన్ని ఇబ్బందులు పడ్డాడో ఈ బాడీ బిల్డర్ ఏకంగా బొమ్మలే భార్యలైతే ఈ గొడవలు ఏం ఉండవని.. ఏకంగా సెక్స్ డాల్ నే పెళ్లి చేసుకున్నాడు.

మంచి కండలు, శరీర సౌష్టవంతో దిట్టంగా ఉన్న అతడికి పిల్లనివ్వడానికి ఎందరో వస్తున్నా.. అతడు మాత్రం ఏ బాదరబందీ లేని సెక్స్ డాల్ నే పెళ్లి చేసుకొని దాంతో అన్ని పనులు కానిచ్చేస్తున్నాడు.

యూరీ తోల్చాకో అనే కజికిస్తాన్ కు చెందిన ఇతడు గత ఏడాది డిసెంబర్ లో సెక్స్ డాల్ మార్గోను కొని డేటింగ్ చేసి ఇటీవలే పెళ్లి చేసుకున్నాడు. సెక్స్ డాల్ ను పెళ్లి చేసుకుంటే.. పడక సుఖమైతే ఫుల్లుగా దక్కుతుంది. దీంతో అతడు దాన్ని పట్టుకొని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే మంచి అమ్మాయిని చేసుకో మానసికంగా శారీరకంగా తోడుగా ఉంటుందని ఎంతమంది చెప్పినా మనవాడు ఈమె కంఫర్ట్ అని కొనసాగిస్తున్నాడట..