Begin typing your search above and press return to search.
బ్రేకింగ్: వైసీపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా
By: Tupaki Desk | 16 March 2019 9:54 PM ISTదశమి రోజున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల జాబితా అధికారికంగా విడుదల అయ్యింది. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉండగా... తొలి విడుతగా 9 మంది అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ వెల్లడించింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభ్యర్థులను ఖరారు చేశారు. ఎవరూ ఊహించని విధంగా ఈ తొలి జాబితాలో ప్రకటించిన తొమ్మిది మందిలో అత్యధికులు కొత్త మొహాలు కావడం విశేషం. ఇద్దరు మాత్రమే సిట్టింగ్ ఎంపీలు. ఏడుగురు కొత్తవారు... వారిలో ఇద్దరు మహిళలు.
అరకు - గొడ్డేటి మాధవి
అమలాపురం- చింతా అనురాధ
రాజంపేట- పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి
కడప- వైఎస్ అవినాష్ రెడ్డి
హిందుపురం - గోరంట్ల మాధవ్
అనంతపురం - తలారి రంగయ్య
బాపట్ల - నందిగం సురేష్
చిత్తూరు- నల్లకొండగారి రెడ్డప్ప
కర్నూలు - సంజీవ్ కుమార్
అరకు - గొడ్డేటి మాధవి
అమలాపురం- చింతా అనురాధ
రాజంపేట- పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి
కడప- వైఎస్ అవినాష్ రెడ్డి
హిందుపురం - గోరంట్ల మాధవ్
అనంతపురం - తలారి రంగయ్య
బాపట్ల - నందిగం సురేష్
చిత్తూరు- నల్లకొండగారి రెడ్డప్ప
కర్నూలు - సంజీవ్ కుమార్
