Begin typing your search above and press return to search.
యూట్యూబ్ లో చూసి అబార్షన్ చేసుకున్న యువతి ..ఆ తర్వాత ఏమైందంటే?
By: Tupaki Desk | 27 Sept 2021 1:30 PM ISTఓ యువతి కామాంధుని కామానికి బలైంది. ఓ వ్యక్తి ఆమెపై బలవంతంతగా అత్యాచారం చేయడంతో కొన్ని రోజులకి యువతి గర్భం దాల్చింది. ఈ విషయం అందరికీ తెలిస్తే తన పరువు పోతుందని బాధితురాలు బావించింది. అంతేకాదు, ఆ గర్భం తొలగించుకోవాలని ఆమె పై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి కూడా ఒత్తిడి చేశాడు. దీంతో అతని బలవంతం మేరకు ఆ గర్భం ఎలాగైనా తీసేయాలని అనుకుంది. ఈ క్రమంలో యూట్యూబ్ లో చూసి తనకు తాను స్వయంగా అబార్షన్ చేసుకుంది.
ఈ సంఘటన మహారాష్ట్ర లోని నాగపూర్ లో చోటు చేసుకోగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆమె ఏడు నెలల గర్భాన్ని బలవంతంగా తొలగించుకుని ఒక మృత శిశువుకు జన్మనిచ్చింది. అబార్షన్ చేసుకునేందుకు తన ఇంటిలో అందుబాటులో ఉన్న పరికరాలను వినియోగించింది. ఫలితంగా ఆమె శరీరానికి ఇన్షెక్షన్ సోకింది. ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెపై అత్యాచారం జరిపిన వ్యక్తే అమెను అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేశాడు. అతనికి అప్పటికే వివాహం కావడంతో పాటు ఒక కుమారుడు కూడా ఉన్నాడు.
ఇంటిలోని కుటుంబ సభ్యులంతా ముంబై వెళ్లిన సందర్భంలో ఆమె ఇంటిలో ఒంటరిగా ఉంది. ఇదే తగిన సమయం అని భావించిన ఆమె యూట్యూబ్ లో అబార్షన్ కు సంబంధించిన వీడియోను చూసింది. దానిలో చెప్పిన పద్ధతులను అనుసరిస్తూ అబార్షన్ చేసుకుంది. ఆమె ఏడు నెలల గర్భాన్ని బలవంతంగా తొలగించుకుని ఒక మృత శిశువుకు జన్మనిచ్చింది. అబార్షన్ చేసుకునేందుకు తన ఇంటిలో అందుబాటులో ఉన్న పరికరాలను వినియోగించింది. ఫలితంగా ఆమె శరీరానికి ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ప్రశ్నించటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆమ్మాయిని కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఆమెపై అత్యాచారం జరిపిన వ్యక్తే అమెను అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేశాడని తెలిసింది. అతనికి అప్పటికే వివాహం కావడంతో పాటు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. 2016 నుంచి తాను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నానని, అప్పటినుంచి పలుమార్లు తనను శారీకరంగా కలిశాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. శారీకంగా కలవటంతో గర్భవతిని అయ్యానని తెలిపింది. అతను అబార్షన్ చేయించుకోవాలని తనను ఒత్తిడి చేశాడని, పెళ్లి చేసుకునేందుకు కూడా నిరాకరించాడని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు నిందితుడు సోహెల్ వాహబ్ ఖాన్ను అత్యాచార ఆరోపణలపై అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.