Begin typing your search above and press return to search.
శృంగారంలో అబ్బాయిలకు ఉండే అపోహలేంటో తెలుసా?
By: Tupaki Desk | 1 Sep 2021 11:30 PM GMTశృంగారం విషయంపై అవగాహన కచ్చితంగా ఉండాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఈ విషయం గురించి అడవారైనా, మగవారైనా ఇతరులతో చర్చించుకోవడానికి ఆస్కారం తక్కువ. కొందరు దీనిపై అవగాహన లేకపోవడంతో ఇద్దరి మధ్య జరిగే కార్యం సక్సెస్ కావడం లేదు. దాంతో అది మనస్పర్థలకు దారి తీస్తోంది. అలా ఒక్కోసారి ఇద్దరు విడిపోయే దాకా వస్తుంది. అయితే శృంగారం అంటే ఏమిటి..? బెడ్రూంలోకి వెళ్లినప్పుడు ఎలా ప్రవర్తించాలి..? అనే విషయాలు చాలా మందికి తెలియదు. కొందరు ఇంటర్నెట్లో రకరకాల వీడియోలు చూసి వాటిని ఫాలో అవుతున్నారు. కానీ అలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మరి శృంగారంలో పాల్గొనేటప్పుడు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి..? ఎలా ప్రవర్తించాలి..?
మానసిక నిపుణులు తెలియజేస్తున్న ప్రకారం.. శృంగారం అంటే చాలా మందికి ఒకటే తెలుసు. పురుషుడి అంగం, స్త్రీల యోనిలోకి ప్రవేశింపజేయడం. కానీ అసలు శృంగారం అంటే ఇది కాదు. కేవలం అలా చేయడం వల్ల మీరు శృంగారంలో పాల్గొన్నట్లు కాదు. మీతో పాటు భాగస్వామి సంతృప్తి చెందేలా చేయడం. పురుషుల వరకు తమకు భావ ప్రాప్తి కలగగానే వారికి సంతోషంగా ఉంటుంది. దీంతో వారి పని అయిపోయిందనుకుంటారు. కానీ తమ భాగస్వామి గురించి ఆలోచించరు. అయితే తమ భాగస్వామిని పూర్తి స్థాయిలో సంతోష పడిందని ఎలా తెలుస్తుంది..?
అత్యాచారాలు ఎక్కువగా ఆడవారిపైనే జరుగుతుంటాయని కొందరు అనుకుంటారు. కానీ మగవారిపై కూడా రేప్ లు జరుగుతున్నాయి. అయితే ఆ విషయాలు బయటికి రావడం లేదు. అందువల్ల నేటి తరం కుర్రాళ్లకు కేవలం ఆడవాళ్లు మాత్రమే కింది స్థాయిలో ఉండరని, మగవాళ్లు కూడా అందులో బాధితులే అనే విషయం చెప్పాలి. దీంతో వారికి రేప్ చేయడం వల్ల ఎక్కువ తృప్తి కలుగుతుందనే భ్రమలో ఉంటారు. దీంతో కొందరి మనసుల్లో చెడు ప్రభావం పడుతుంది.
చాలా మంది శృంగారం గురించి తెలుసుకోవడానికి ఫోర్న్ సైట్స్ ను ఫాలో అవుతున్నారు. అయితే ఇందులో మంచితో పాటు చెడును కూడా చూపిస్తారన్న విషయం గ్రహించాలి. ఉదాహరణకు భాగస్వామిని ప్రేమలోకి ఎలా దించాలి..? వారితో ఎలా ప్రేమగా ఉండాలి..? అనే వీడియోలు చూపిస్తారు. అంతవరకు ఓకే.. కానీ భాగస్వామితో ఎక్కువ సేపు గడపాలనే ఆత్రుతతో కొందరు ప్రయత్నిస్తుంటారు. రియల్ లైఫ్ లో ఎక్కడా 10 నిమిషాల కంటే ఎక్కువగా కార్యం జరగదు. గంటల కొద్దీ చేయడానికి ఏవేవో మెడిసిన్ వాడి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అందువల్ల వాస్తవాన్ని గ్రహించడం మంచిదంటున్నారు నిపుణులు.
ఇక చాలా మంది శృంగారంలో పాల్గొన్నప్పుడు మగవాళ్లలో తొందరగా భావప్రాప్తి కలుగుతుంది. దీంతో వారు సంతృప్తి పడి భాగస్వామిని విడిచిపెడుతారు. కానీ ఎదుటి వారికి అప్పుడే తృప్తి కలుగదనే విషయాన్ని తెలుసుకోవాలి. అంటే మీకు భావప్రాప్తి కలిగినా వారితో అలాగే గడపడం నేర్చుకోవాలి. అలా చేయడం వల్ల మీ భాగస్వామికి మీ మీద అధికమైన ప్రేమ కలుగుతుంది. ఈ ప్రేమ లాంగ్ టైమ్ వరకు కొనసాగుతుంది.
కొంతమంది భాగస్వామిని పక్కనే ఉంచుకొని మొబైల్ లో వీడియోలు చూస్తారు. ప్రత్యక్షంగా పాల్గొనడం కంటే అలా వీడియోలు చూడడంతోనే వారికి తృప్తి కలుగుతుంది. అయితే ఇలా చేయడం వల్ల మీ పార్ట్ నర్ కు మీపై చెడు అభిప్రాయం కలుగుతుంది. ఆ అభిప్రాయం రాను రాను మిమ్మల్ని దూరంగా ఉంచే వరకు వెళ్తుంది. దీంతో సత్సంబంధాలు దెబ్బతిని ఇద్దరు విడిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల మీ దగ్గర భాగస్వామి ఉన్నప్పుడు ప్రపంచాన్ని పక్కనబెట్టయినా సరే వారితో ప్రేమగా మెలగండి.