Begin typing your search above and press return to search.
భాగస్వామి మోసాలు.. భర్తల మనోగతమిదీ
By: Tupaki Desk | 26 Jan 2023 3:00 PM GMTభార్యభర్తలు లేదా లవర్స్ జీవితంలో అన్యోన్యంగా ఉండాలనే కోరుకుంటారు. కానీ వారి మధ్య వచ్చే ఇగో ప్రాబ్లంతో నిత్యం గొడవలు అవుతూ ఉంటాయి. వీటితో పాటు భార్య/భర్త లేదా లవర్/ప్రియురాలు చేసే తప్పులతో ఇరువురు దూరమవుతూ ఉంటారు. కొందరు ఒకరు చేసే తప్పులు మరొకరు క్షమించుకుంటూ కలిసి మెలిసి జీవిస్తారు. అయితే ఎవరైనా తన భార్య లేదా లవర్ వేరొకరితో సంబంధం పెట్టకుంటే ఒప్పకోరు. అలాంటి పక్షంలో ఆగ్రహంతో ఊగిపోతారు. చాలా దారుణ చర్యలకు దిగుతారు. కానీ కొందరు మాత్రం తమ భార్య వేరొకరితో సంబంధం పెట్టుకున్నా తమకు ఎలాంటి కోపం రావడం లేదంటున్నారు. ఎందుకంటే ఆ తప్పుపై తను టెన్షన్ పడేకంటే ఆమెకు దూరంగా ఉంటేనే బెటరని అనుకుంటున్నారు. తాజాగా యూరప్ లో చేసిన ఓ సర్వే ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
ఓ వ్యక్తి తన అభిప్రాయాన్ని సూటిగా బయటపెట్టాడు. 'నాకు పెళ్లయి ఆరు సంవత్సరాలు అవుతోంది. రెండేళ్ల కిందటి నుంచి నా వైఫ్ వేరొకరితో రిలేషన్ షిప్ పెట్టుకుంది. నేను ఆఫీసుకు వెళ్లిన తరువాత ఆమె తనకు నచ్చిన వ్యక్తితో అన్యోన్యంగా ఉంటోంది.
ఓసారి వారిద్దరు సోఫాలో ఉంటుండగా దొరికిపోయారు. కానీ నేను వారిని ఏమనలేదు. ఎందుకంటే ఆమెతో గొడవపడేకంటే దూరమైతేనే బెటరని అనుకున్నారు. దీంతో ఆమెకు విడాకులు ఇచ్చేశాను..' అని చెప్పాడు.
ఇలాంటి విషయాల్లో చాలా మంది కన్విన్స్ కావడం లేదు. పెళ్లికి ముందు ఎలా ఉన్నా వివాహం అయిన తరువాత భార్యతో జీవితం బాగుండాలని కోరుకుంటారు. కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు శృంగార కోరికలు ఎక్కువగా ఉండడంతో పాటు వేరికరి ఆకర్షణలో పడడం ద్వారా ఇలాంటి సంఘటనలు ఎదురవుతాయి. అయితే ఈ విషయాల్లో వారితో గొడవ పడడం వలన లాభం లేదు. ఎన్ని గొడవలు పెట్టుకున్నా అలాంటి వారు సంబంధాలు కొనసాగిస్తూనే ఉంటారు. అందువల్ల వారితో దూరంగా ఉంటేనే బెటరని చాలా మంది ఆలోచిస్తున్నారు.
ఇక భార్యలే కాకుండా భర్తలు మోసం చేసినా సహించలేకపోతున్నారు. అప్పటి వరకు భర్తతో ఎంతో అన్యోన్యంగా జీవించిన ఆడవాళ్లు భర్త వేరొకరితో సంబంధం పెట్టుకున్నాడని తెలియగానే వెంటనే అతనికి దూరమవుతారు.. అప్పటి వరకు ఉన్న ప్రేమ, ఆప్యాయత అన్నీ మాయమవుతున్నాయి. అంటే ఎలాంటి తప్పులైనా భరిస్తాం.. కానీ రాంగ్ రిలేషన్ షిప్ ఒప్పుకోమని వారు తెగేసీ చెబుతున్నారు.
మల్టీపుల్ వ్యక్తులతో కలిసి జీవించడం కొందరికి నచ్చుతుంది. అంతేకాకుండా అలా జీవించాలనుకునేవారు ముందే తమ భాగస్వామికి నచ్చచెబుతారు. కానీ ఎక్కువ శాతం ఇలాంటివారు ఉంటానుకోవడం కరెక్ట్ కాదని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. దాదాపు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తూ భాగస్వామితో మాత్రమే అన్యోన్యంగా ఉండాలని సూచిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.