Begin typing your search above and press return to search.
37 మందిని చంపిన హంతకుడు కోడ్‌భాషలో ఏం రాశాడు? కనిపెట్టేందుకు 50 ఏళ్లు
By: Tupaki Desk | 12 Dec 2020 2:13 PM GMTదాదాపు 50 ఏళ్ల క్రితం ఉత్తర కాలిఫోర్నియాను ఓ నరరూప రాక్షసుడు భయబ్రాంతులకు గురిచేశాడు. 1960 ప్రాంతంలో అతడు దాదాపు 34 మందిని దారుణంగా చంపేశాడు. చిన్న ఆధారం కూడా దొరకుండా పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడు. ఆయితే ఆ సైకోకిల్లర్ కోడ్‌భాషలో ఓ లెటర్ రాశాడు. అది అప్పట్లో ఎవరికీ అర్థం కాలేదు. ఇన్నేళ్ల తర్వాత ముగ్గురు వ్యక్తులు సైకో కిల్లర్ ఏం రాశాడో కనిపెట్టారు. అయితే ఈ సైకో 1969లో శాన్‌ఫ్రాన్సిస్‌కో క్రానికల్ వార్తాపత్రికకు కోడ్‌భాషలో రాసిన లెటర్‌ను పంపించాడు. ఈ లెటర్ ద్వారా కిల్లర్ ఆధారాలు ఏమన్నా దొరుకుతాయేమోనని అప్పట్లో పోలీసులు తీవ్రంగా శ్రమించారు.
కానీ ఆ భాషను ఎవ్వరూ డీకోడ్ చేయలేకపోయారు. అయితే 50 ఏళ్ల తర్వాత ఆ లెటర్‌ను ఇప్పుడు ఓ ముగ్గురు వ్యక్తలు డీకోడ్చేశారు. ఇంతకూ ఆ లెటర్లో ఏముందంటే.. ‘మీరు నన్ను పట్టుకోవటానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. గ్యాస్ చాంబర్ గురించి నేను భయపడను, ఎందుకంటే అది నన్ను త్వరగా స్వర్గానికి పంపుతుంది. నేను ఉన్నా లేకపోయినా.. నా లక్ష్యాన్ని నెరవేర్చేందుకు నా దగ్గర బానిసలు ఉన్నారు.’ ఇది ఆ లేఖలోని సారాంశం.నిందితుడు కఠినమైన భాషలో రాసిన కోడ్‌ను కనిపెట్టేందుకు క్రిప్టోగ్రాఫర్‌లు సంవత్సరాల తరబడి పనిచేశారు.
అమెరికాకు చెందిన వెబ్ డిజైనర్ ఓరన్‌చాక్ 2006 నుంచి ఈ కోడ్‌ను డీకోడ్ చేయడానికి విశ్వప్రయత్నాలు చేశాడు. ఎన్నో కంప్యూటర్ ప్రోగ్రామ్‌లను ఉపయోగించి విఫలమయ్యాడు. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు సామ్ బ్లేక్, బెల్జియన్ లాజిస్టిషియన్ జార్ల్ వాన్ ఐక్కే అతడికి సహాయం చేశారు. కానీ అతడి ప్రయత్నాలు విఫలమయ్యాయి. కిల్లర్ అంతకుముందు కూడా కొన్ని లేఖలు కోడ్ భాషలో రాశాడు.
‘1969 లో అతడు మొదటి సారిగా లేఖను పంపారు. ఆ లేఖను ఓ స్కూల్‌టీచర్, అతడి భార్య డీకోడ్ చేశారు. మొదటి లేఖలో అతడు కోడ్ ‘340 సాంకేతిక లిపి’ వాడాడట. ఇది చాలా సరళమైంది. ఈ కోడ్ 17 నిలువు వరుసలలో 340 అక్షరాలను కలిగి ఉన్నాయి’ అని వెబ్ డిజైనర్ ఓరన్‌చక్ అన్నారు.