Begin typing your search above and press return to search.

సెక్స్ కు ముందు ఏ ఆహారం తినాలో తెలుసా.?

By:  Tupaki Desk   |   3 March 2020 4:59 AM GMT
సెక్స్ కు ముందు ఏ ఆహారం తినాలో తెలుసా.?
X
ప్రేమికుల మధ్య కానీ పెళ్ళైన దంపతుల మధ్య కానీ ఎవరికైనా సరే ఆ సమయంలో శృంగారం చేయాలనీ అనిపిస్తుంది. అయితే శృంగారం ముందు ఏమి తినాలి ..ఏమి తీసుకోకూడదు అని మాత్రం చాలా మందికి తెలియదు. శృంగారం చేసే ముందు సరైన ఆహారం తింటేనే శృంగారంలో పాల్గొన్న వారికే కాకుండా జన్మించే పిల్లలకు కూడా సరైన ఆరోగ్యం తో పాటు అన్ని బాగుంటాయి అని అమెరికాలోని సిన్సినాటి విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మైకెల్ పొలాక్ చేసిన పరిశోధన లో పలు విషయాలను తెలిపారు .

ఈ విషయం గురించి పొలాక్ మాట్లాడుతూ డ్రోసోఫిలా మెలనో గ్రస్టార్ జాతికి చెందిన ఈగలపై ఆయన పరిశోదనలు జరిపారు.ఈ జాతికి చెందిన ఆడ ఈగ ఎప్పటిలాగే సాధారణ ఆహారమే తీసుకుంటుంది.కానీ మగ ఈగలు మాత్రం ఈస్ట్ ,షుగర్ లాంటి ముప్పై రకాల ఆహారం తీసుకుంటుంది. మగ ఈగలు ఎక్కువగా స్వీట్ ,బెకరి షాపులలో కనపడతాయి. అందుకే ఆ రకమైన ఆహారాన్ని తింటాయి అని ఆయన తెలిపారు.అయితే పది హేడు రోజుల పాటు మగ ఈగ డైట్ ను ఫాలో అవుతుంది.ఆ తర్వాత మగ ఈగ ,ఆడ ఈగ కల్సి శృంగారం లో పాల్గొంటాయి.దీంతో వాటి సంతనాభివ్రుద్ధి ఎక్కువ గా ఉంటుందని ఆయన తెలిపారు.

అదే విధంగా మగవారు కూడా శృంగారం ముందు న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటే మంచిదని.. అందుకే ప్రపంచంలో శోభనం రోజు పాలు ,స్వీట్ ,ఫ్రూట్స్ పెడతారు అని ఆయన తెలిపారు. ఇలా శృంగారం ముందు ఏ ఫుడ్ తీసుకోవాలో ..మీరు ఒకసారి ట్రై చేయండి