Begin typing your search above and press return to search.
ప్రపంచ మార్కెట్ లో దూసుకుపోతున్న ఆ 3 ఇండియన్ విస్కీ బ్రాండ్స్ .. ఏవంటే ?
By: Tupaki Desk | 28 Feb 2021 12:30 AM GMTమద్యం ఆరోగ్యానికి ప్రమాద కరం .. కానీ ప్రపంచంలో మద్యమే అన్నింటి కంటే ఎక్కువ బిజినెస్ చేస్తుంది. ముఖ్యంగా మన దేశంలో ప్రభుత్వానికి సగం ఆదాయం మద్యంతోనే చేకూరుతుంది. అందుకే లాక్ డౌన్ తర్వాత మొదటగా ఓపెన్ చేసింది కూడా వైన్ షాప్స్ నే. ఇక ప్రపంచంలో మద్యం వినియోగంలో ఇండియా రెండో స్థానంలో ఉందట. లండన్ ఆధారిత రీసెర్చ్ ఫామ్ చేసిన ఐడబ్ల్యూఎస్ ఆర్ డ్రింక్స్ మార్కెట్ అనాలసిస్ ఈ విషయం వెల్లడించింది. ఇండియాలో మోస్ట్ ఫేవరేట్ గా తీసుకుంటున్న స్పిరిట్స్ విస్కీ, వోడ్కా, జిన్, రమ్, టకీలా, లిక్కర్స్.
ఇండియాలో గత ఏడాది 663మిలియన్ లీటర్లకు పైగా ఆల్కహాల్ తాగేశారు. ఇది 2017లెక్కల ప్రకారం.. 11శాతం పెరిగింది. అయినా ఇండియన్ మేడ్ లో రెడీ అవుతున్న ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎమ్ ఎఫ్ ఎల్ ) ప్రొడ్యూస్ చేసిన విస్కీలు, జిన్లు, వైన్లతో పాకెట్లు నింపుకుంటున్నాయి. ఇకపోతే ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఇండియా టాప్ 3 విస్కీ బ్రాండ్స్ ఏవో ఇప్పుడు చూద్దాం ..
1. రామ్ పూర్ (ఇండియన్ సింగిల్ మాల్ట్ విస్కీ నాన్ చిల్ ఫిల్డర్డ్) : పేరులోనే ఉంది కదా రామ్ పూర్ అని. అక్కడే రెడీ అవుతున్న ఈ విస్కీని హిమాలయాల్లో ఉంచి రెడీ చేస్తారు.
2. అమృత్ (ఇండియన్ సింగిల్ మాల్ట్ విస్కీ) : రుచికి ఆరెంజ్ సైట్రస్, కోకోవా, స్మూత్ టఫ్ఫీలను గుర్తు చేస్తుంది. బెంగళూరులో రెడీ అవుతుంది.
3. పాల్ జాన్ ఎడిటెడ్ సింగిల్ మాల్ట్ విస్కీ : గోవాలో పాల్ జాన్ డిసిలరీ దీనిని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇండియా బార్లీ, స్కాటిష్ బార్లీతో మిక్స్ చేస్తారు. స్పైస్, చాక్లెట్, కాఫీ ఫ్లేవర్లలో దొరుకుతుంది.