Begin typing your search above and press return to search.
ఆ రాష్ట్రంలో ఎగబడి కండోమ్స్ కొంటోంది సెక్స్ కు కాదా.. మరి దేనికి?
By: Tupaki Desk | 24 July 2022 6:30 AM GMTసాధారణంగా దంపతులు అప్పుడే పిల్లలు వద్దనుకుంటే కండోమ్స్ వాడుతుంటారు. ఇక పెళ్లి కాని యువతులు గర్భం దాల్చకుండా ఉండటం కోసం కండోమ్స్ ను వినియోగిస్తుంటారు. ఇక మిగిలినవారంతా ఎయిడ్స్, సిఫిలిస్, గనేరియా, ఇతర ఫంగస్ వ్యాధులు వంటివి రాకుండా ఉండేందుకు శృంగారంలో కండోమ్స్ ను ఉపయోగిస్తుంటారు.
అయితే.. పశ్చిమ బెంగాల్ లో దుర్గాపూర్ ప్రాంతానికి చెందిన యువకులు మాత్రం కండోమ్స్ ను ఎగబడి కొంటున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే వీటిని వారు శృంగారానికి వినియోగించడం లేదు. మరి వాటితో ఏం చేస్తున్నారని ఆలోచిస్తున్నారా? వాటితో యువకులు ఏం చేస్తున్నారో తెలిస్తే షాకవుతారు. రాత్రిపూట ఆ కండోమ్స్ ను నీళ్లలో నానబెట్టి.. మరుసటి రోజు ఉదయాన నీళ్ల నుంచి ఆ కండోమ్స్ ను తొలగించి.. ఆ నీటిని తాగుతున్నారంట. ఆల్కహాల్ లాగా మంచి మత్తుని ఇవ్వడంతోపాటు ఆ నీరు మంచి రుచిగా ఉంటోందని యువకులు చెబుతున్నారంట.
ఈ విషయం ఆ నోట ఈ నోట పాకి అంతా మెడికల్ షాపుల్లో కండోమ్స్ కోసం ఎగబడటంతో నో స్టాక్ బోర్డులు కూడా పెట్టాల్సి వచ్చిందని చెబుతున్నారు. ముఖ్యంగా యువకులు, మద్యం కోసం డబ్బులు వెచ్చించిలేనివారు ఇలా కండోమ్స్ కొని నీటిలో నానబెట్టుకుని.. ఆ నీటిని తాగుతూ మత్తులో జోగుతున్నారని వార్తలు వస్తున్నాయి.
అయితే యువకులు, తాగుబోతులే కాకుండా విద్యార్థులు కూడా వీటికి అలవాటుపడటంతో ఆందోళన వ్యక్తమవుతోందని అంటున్నారు. సామాన్య యువకులు, విద్యార్థులు స్థానిక మెడికల్ షాప్‌లలో విపరీతంగా కండోమ్‌లను కొనుగోలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇలా కొనుగోలు చేసిన కండోమ్‌లను వేడి నీటిలో రాత్రంతా నానబెడుతున్నారు. తర్వాత కండోమ్‌లను పాడేసి.. ఆ నీళ్లను తాగి, మత్తులో తూగుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారిందని వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలో కొందరు నిపుణులు స్పందిస్తూ.. కండోమ్‌లను సుమారు 5-6 గంటలు నీటిలో నానబెడితే ఆ నీళ్లకు ఆల్కహాలిక్ స్వభావం వస్తుందని చెబుతున్నారు. కాగా.. ఇక్కడ ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. కాలేజీ విద్యార్థులు ఈ నీటికి బానిసలుగా మారుతున్నారు. ఈ క్రమంలో ఎవ్వరికీ అనుమానం రాకుండా కోడ్ లాంగ్వేజీలు ఉపయోగించి మరీ పెద్ద మొత్తంలో కండోమ్‌లను కొనుగోలు చేస్తున్నారట. ఇది ఇప్పుడు వైరల్ గా మారింది.