Begin typing your search above and press return to search.

వైర‌ల్ పోస్ట్‌: 2019 సార్వత్రిక ఎన్నిక‌ల అవార్డ్ విజేత‌లు

By:  Tupaki Desk   |   7 Jun 2019 4:30 PM GMT
వైర‌ల్ పోస్ట్‌:  2019 సార్వత్రిక ఎన్నిక‌ల అవార్డ్ విజేత‌లు
X
సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చాక వివాదాలు ఎన్ని తెర మీద‌కు వ‌స్తున్నాయో.. వినోదానికి సంబంధించిన అంశాలు మ‌రెన్నో వ‌స్తున్నాయి. అన్నింటికి మించిన ఈ పోస్టుల్లోఉన్న ప్ర‌త్యేక‌త క్రియేటివిటీగా చెప్పాలి. కోట్ల‌ల్లో ఒక‌రిగా ఉంటూ త‌మ సృజ‌నాత్మ‌క‌త‌తో పెట్టే పోస్టులు కొన్నివిప‌రీతంగా వైర‌ల్ అవ‌తుంటాయి. టైమ్లీగా ఉండే ఈ త‌ర‌హా పోస్టుల విష‌యానికి వ‌స్తే.. తాజాగా ముగిసిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో.. ఏ నేత‌కు ఎలాంటి అవార్డు అంటూ త‌యారు చేసిన పోస్టు ఒక‌టి అంద‌రి దృష్టిని తెగ ఆక‌ర్షిస్తోంది. క్రికెట్ ప‌రిభాష‌లో ఈ అవార్డుల జాబితాను త‌యారు చేయ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల అవార్డు విజేత‌లన్న పేరుతో పోస్ట్ చేసిన స‌ద‌రు పోస్టు చూస్తే..

విజేత‌: బీజేపీ

ప‌రాజిత‌: కాంగ్రెస్‌

మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్: అమిత్ షా

మ్యాన్ ఆఫ్ ద సిరీస్: న‌రేంద్ర మోడీ

మోస్ట్ ఎంటర్ టైనింగ్ ప్లేయ‌ర్: రాహుల్ గాంధీ

ఆరంజ్ క్యాప్: యోగి అదిత్య‌నాథ్‌

ప‌ర్ పుల్ క్యాప్: అమ‌రీంద‌ర్ సింగ్‌

ఎమ‌ర్జింగ్ ప్లేయ‌ర్: ఎంకే స్టాలిన్

ఫెయిర్ ప్లే అవార్డు: బీజేపీ & న‌వీన్ ప‌ట్నాయ‌క్

పెర్ ఫెక్ట్ క్యాచ్ ఆప్ ద సీజ‌న్: స‌్మృతి ఇరానీ

సూప‌ర్ స్టైక‌ర్ ఆఫ్ ద సీజ‌న్: జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

స్టైలీష్ ప్లేయ‌ర్ ఆఫ్ ద సీజ‌న్: న‌రేంద్ర మోడీ

బిగ్గెస్ట్ లూజ‌ర్స్: చ‌ంద్ర‌బాబు.. అరవింద్ కేజ్రీవాల్.. మాయావ‌తి.. అఖిలేశ్‌.. గౌడస్.. ఏచూరి.. మ‌హా ఘ‌ట్ బంధ‌న్.. గ్రాండ్ ఎలియ‌న్స్.. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌.. థ‌ర్డ్ ఫ్రంట్‌.. యూపీఏ.. త‌దిత‌రులు