Begin typing your search above and press return to search.
విజయ సాయి రెడ్డికి కీలక పదవి!
By: Tupaki Desk | 14 Sep 2019 4:38 PM GMTపార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో పలువురు తెలుగు ఎంపీలకు కీలక పదవులు లభించాయి. పలు శాఖలకు ఛైర్మన్ పదవుల్లోనూ తెలుగు ఎంపీలు నియమితులయ్యారు.
వాణిజ్య శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ గా విజయసాయిరెడ్డి - జాతీయ పరిశ్రమల స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ కే కేశవరావు - రవాణా టూరిజం సాంస్కృతిక వ్యవహారాల స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ గా టీజీ వెంకటేష్ నియమితులయ్యారు. మాగుంట శ్రీనివాసులురెడ్డి - నామా నాగేశ్వరరావు - కేశినేని నాని పలు కమిటీల్లో సభ్యులుగా నియమితులయ్యారు.
ఇక హోంశాఖ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ ఆనంద్ శర్మ - ఆర్థిక స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ జయంత్ సిన్హా - మానవ వనరుల శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ సత్యనారాయణ - శాస్త్ర సాంకేతిక వ్యవహారాల స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ జయరామ్ రమేష్ - ఆరోగ్య కుటుంబ సంక్షేమ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ రామ్ గోపాల్ యాదవ్ - సిబ్బంది వ్యవహారాలు న్యాయశాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా భూపేంద్ర యాదవ్ - వ్యవసాయ శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ జి. గౌడర్ - ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ శశిథరూర్ - రక్షణశాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ జువల్ ఓరం - విద్యుత్ శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ రాజీవ్ రంజన్ సింగ్ - పట్టణాభివృద్ధి శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ జగదాంబికా పాల్ - రైల్వేశాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ రాధావెూహన్ సింగ్ - పెట్రోలియం నేచురల్ గ్యాస్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ రమేష్ బి దూరి - కార్మిక శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ భర్తృహరి మెహతాబ్ - విదేశాంగశాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ పీపీ. చౌదరి - ఆహార వినియోగ దారుల వ్యవహారాలశాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ సుదీప్ బందోపాధ్యాయ నియమితులయ్యారు.
జలవనరుల శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ సంజరు జైస్వాల్ - కెమికల్ ఫర్టిలైజర్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ కనిమొళి - గ్రావిూణాభివృద్ధి శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ ప్రతాప్ జాదవ్ - బొగ్గు ఉక్కు శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ రాకేష్ సింగ్ - సామాజిక న్యాయ శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ రమాదేవిలను నియమించారు. కాగా కీలక పదవి విజయసాయి కి వరించడంపై వైసీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.