Begin typing your search above and press return to search.

వైరల్ వీడియో: స్టోర్ లో మహిళ హస్తప్రయోగం

By:  Tupaki Desk   |   12 May 2020 10:15 AM IST
వైరల్ వీడియో: స్టోర్ లో మహిళ హస్తప్రయోగం
X
స్వీడన్ కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఫర్నిచర్ దిగ్గజం ఐకియా భారత దేశంలోనే తొలి స్టోర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసింది. దీంతోపాటు షాపింగ్ - ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేసింది. తాజాగా ఐకియా స్టోర్ ఊహించని వివాదంలో చిక్కుకుంది.

భారత్ తోపాటు చైనాలోనూ పెద్ద ఎత్తున ఐకియా స్టోర్ లు కలిగి ఉంది. చైనాలోని గ్వాంగ్డన్ ప్రావిన్స్ లోని ఐకియా స్టోర్ లో చోటుచేసుకున్న ఘటన అందరినీ విస్తుపోయేలా చేసింది. ఐకియా స్టోర్ లో పట్టపగలు.. అందరూ చూస్తుండగానే ఓ మహిళ ఏకంగా హస్తప్రయోగానికి పాల్పడింది. మిగతా కస్టమర్లు అటూ ఇటూ తిరుగుతున్నా ఆమె కామోన్మాదంతో ఇలా చెలరేగిపోయింది. విక్రయానికి సిద్ధంగా ఉన్న కొత్త సోఫాలు - బెడ్స్ పై పొర్లాడుతూ ఇలా వికృత చేష్టలకు దిగింది. ఓ వ్యక్తి దీన్ని రహస్యంగా వీడియో తీయడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది.

ఈ వీడియో చైనాలోని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోర్న్ హబ్ లోనూ ఎక్కింది. మహిళ హస్త ప్రయోగానికి లక్షల విలువ చేసే సోఫాలు - బెడ్స్ అన్నీ తడిసి పాడైపోయాయి.

వీడియో వైరల్ అయ్యాక ఐకియా స్టోర్ పై నెటిజన్లు విమర్శలు చేశారు. అంత మంచి బ్రాండ్ ఫర్నీచర్ పై మహిళ హస్తప్రయోగం చేస్తుంటే ఇలానే చూస్తూ ఊరుకుంటారా? అవే అమ్ముతారా అని విమర్శలు కురిపించారు.

దీనిపై ఐకియా స్టోర్ స్పందించింది. తమ స్టోర్ లో ఇలాంటి చర్యలకు పాల్పడ్డ మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పింది. ఇక నుంచి అన్ని స్టోరూలలో హై సెక్యూరిటీని కల్పిస్తామని హామీ ఇచ్చింది. కస్టమర్లకు మెరుగైన సేవలందిస్తామని తెలిపింది. లగ్జరీ సోఫాలు - బెడ్స్ పై శృంగారం చేయాలన్న కాంక్షతోనే ఆమె ఇలా చేయవచ్చని కంపెనీ ఆరోపించింది.కాగా పోలీసులు సదురు మహిళ - వీడియో తీసిన వ్యక్తిపై కేసులు పెట్టి వారి కోసం గాలిస్తున్నారు.