Begin typing your search above and press return to search.

నీలి చిత్రాలు చూసే వాళ్లకు ఇది శుభవార్త

By:  Tupaki Desk   |   17 Oct 2019 11:27 AM GMT
నీలి చిత్రాలు చూసే వాళ్లకు ఇది శుభవార్త
X
భారత దేశంలో పోర్న్ వెబ్ సైట్లపై కేంద్రం నిషేధం విధించింది.. ఎన్ని పోర్న్ సైట్లు దేశంలో ఓపెన్ చేసినా కేంద్రం ఆదేశాల మేరకు సదురు సైట్ ను బ్లాక్ చేసినట్టు మెసేజ్ కనిపిస్తుంది.అయితే కొన్ని మొబైల్లు - కంప్యూటర్లలో కొన్ని బ్రౌజర్లలో మాత్రం ఈ పోర్న్ వెబ్ సైట్లు ఓపెన్ అవుతుంటాయి. భారత నెటిజన్లు చూసే పోర్న్ వెబ్ సైట్లలో అత్యధికం యూకే - అమెరికా కేంద్రంగా నడిచేవే.. ఈ నేపథ్యంలోనే అక్కడి ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకున్నా అవి మొత్తం పోర్న్ ఇండస్ట్రీ - భారతీయులపై కూడా పడుతుంది.

తాజాగా సెక్స్ సినిమాలు - పోర్న్ వీడియోలు చూసే ప్రియులకు యూకే శుభవార్త చెప్పింది. పోర్న్ వెబ్ సైట్ చూడడానికి 18 ఏళ్ల నిబంధనను అక్కడి ప్రభుత్వం తొలగించింది. ఇన్నాల్లు వయసు అడిగి నిర్ధారించుకున్నాకే చూసే వీలు కలిగేది. కానీ ఇప్పుడు యూకే ప్రభుత్వం తొలగించడంతో ఇక పోర్న్ చూడడం బట్టలు విప్పి నాట్య మాడినట్టేనని ఖాయమని పోర్న్ ప్రియులు సంబరపడుతున్నారు. ఇక ఎలాంటి వివరాలు ఇవ్వకుండానే ఫ్రీగా ఈ పోర్న్ వీడియోలు చూడవచ్చు.

ఇన్నాళ్లు విదేశాల్లో 18 ఏళ్లలోపు పిల్లలు పోర్న్ చూసినా.. వారికి చూపించినా తీవ్రనేరం. ఇక నుంచి ఆ నిబంధనను ఎత్తివేశారు. డిజిటల్ ఎకానమీ చట్టం 2017 కు ప్రకారం ఇన్నాళ్లు పుట్టినరోజు వివరాలు సమర్పిస్తేనే ఈ సైట్లు ఓపెన్ అయ్యేవి. ఇక పాస్ వర్డ్ - క్రెడిట్ కార్డ్ వివరాలు అడిగే వారు..

అయితే పోర్న్ వెబ్ సైట్ దారులు - పరిశ్రమ తాజాగా ప్రభుత్వంపై పోరాడాయి. దీనివల్ల నెటిజనుల వ్యక్తిగత వివరాలు బయటకు పొక్కుతాయని.. వారు వివరాలు ఇచ్చేందుకు వెనుకాడుతారని అభ్యంతరం వ్యక్తం చేశాయి. వ్యక్తిగత స్వేచ్ఛను హరించవద్దని భావించిన ప్రభుత్వం ప్రభుత్వం ఈ పోర్న్ వెబ్ సైట్లలో వయసు నిబంధనను ఎత్తివేసి అందరికీ చూసే భాగ్యం కల్పించింది.