Begin typing your search above and press return to search.
ఇద్దరు మాఫియా డాన్ ల ముద్దుల శిష్యుడు అరెస్ట్!
By: Tupaki Desk | 20 Oct 2021 11:08 AM ISTఇద్దరు మాఫియా డాన్ ల దగ్గర శిష్యుడిగా పని చేసి, ఆ తర్వాత సొంతంగా అతనే ఓ గ్యాంగ్ రెడీ చేసుకుని గ్యాంగ్ స్టర్ గా మారిపోయాడు. మాఫియా డాన్ గా మారిన తర్వాత , విదేశాల్లో మకాం వేసిన ఈ గ్యాంగ్ స్టర్ అతని అనుచరులతో ప్రముఖ వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, బిగ్ షాట్స్ ను చంపేస్తామని బెదిరించి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు. విదేశాల నుంచి చక్రం తిప్పుతున్న ఆ గ్యాంగ్ స్టర్ ను పట్టుకోవడానికి భారత్ పోలీసులు కొన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటర్ పోల్ సహాయంతో పిలిప్పీన్స్ లో తలదాచుకున్న ఆ గ్యాంగ్ స్టర్ ను పోలీసులు పట్టుకున్నారు. అతన్ని ఇండియా తీసుకురావడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లని చకచకా పూర్తి చేస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే .. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన సురేష్ పూజారి అలియాస్ సురేష్ బాయ్ మీద అనేక కేసులు ఉన్నాయి. మాఫియా డాన్ చోటా రాజన్ దగ్గర మొదట సురేష్ పూజారి చేశాడు. చోటా రాజన్ శిష్యుడిగా పని చేస్తున్న సురేష్ పూజారి తరువాత కర్ణాటకు చెందిన మరో మాఫియా డాన్ రవి పూజారి దగ్గర చేరాడు. మాఫియా డాన్ చోటా రాజన్ కు హ్యాండ్ ఇచ్చిన తరువాత రవి పూజారి దగ్గర పని చేసుకుంటున్న సురేష్ పూజారి తరువాత కొందరితో అతను సన్నిహితంగా ఉన్నాడు. రెండో గురువు రవి పూజారితో తేడాలు రావడంతో 10 సంవత్సరాల క్రితం అతనికి హ్యాండ్ ఇచ్చాడు.
కొంతమందిని ముఠాగా ఏర్పాటు చేసుకున్న సురేష్ పూజారి తరువాత అతనే మాఫియా డాన్ అయిపోయాడు. ఇద్దరు మాఫియా డాన్ ల దగ్గర శిష్యుడిగా పని చేసిన సురేష్ పూజారి తరువాత అతనే ఓ గ్యాంగ్ రెడీ చేసుకుని గ్యాంగ్ స్టర్ అయిపోయి రెచ్చిపోయాడు. విదేశాల్లో మకాం వేసిన గ్యాంగ్ స్టర్ సురేష్ పూజారి అతని అనుచరులను అడ్డం పెట్టుకుని కర్ణాటక, మహారాష్ట్రాలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, బిగ్ షాట్స్ ను చంపేస్తామని బెదిరించి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు.
మొదట కర్ణాటకలోనే ఉంటూ మాఫీయా కార్యకలాపాలు చేసిన సురేష్ పూజారి మీద అనేక క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. రాత్రికి రాత్రే భారత్ నుంచి చెక్కేసిన సురేష్ పూజారి చాలా సంవత్సరాల నుంచి విదేశాల్లో తిరుగుతున్నాడు. ప్రతినిత్యం విదేశాల్లో కూడా మకాం మార్చుకున్న సురేష్ పూజారి మీద కర్ణాటకతో పాటు మహారాష్ట్రలో అనేక కేసులు నమోదు అయ్యాయి. విదేశాల నుంచి చక్రం తిప్పుతున్న గ్యాంగ్ స్టర్ సురేష్ పూజారిని పట్టుకోవడానికి భారత్ పోలీసులు కొన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. సురేష్ పూజారి పిలిప్పీన్స్ లో తలదాచుకున్నాడని బారత్ పోలీసులకు సమాచారం అందింది. ఇంటర్ పోల్ సహాయంతో పిలిపెన్స్ లో తలదాచుకున్న గ్యాంగ్ స్టర్ సురేష్ పూజారిని పోలీసులు పట్టుకున్నారు.