Begin typing your search above and press return to search.
ఓట్లకు కోట్ల కేసు కీలక మలుపు.. ఫైర్ బ్రాండ్ కు ఇబ్బంది తప్పదా?
By: Tupaki Desk | 12 Nov 2020 10:00 AM ISTరెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఉదంతం ఓటుకు కోట్ల కేసు. ఈ ఉదంతం ముందు వరకు రాజకీయ అవినీతి ఏస్థాయిలో ఉంటుందన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో చెక్ పెట్టేలా చేయటమే కాదు.. ఆ పార్టీ ఉనికికి ప్రమాదంగా మారటం.. చంద్రబాబు సైతం హడావుడిగా అమరావతికి వెళ్లిపోయేలా చేశాయి.
ఇదిలా ఉంటే.. గడిచిన కొంతకాలంగా ఈ కేసుకు సంబంధించిన అప్డేట్ పెద్దగా ఏమీ లేదు. తాజాగా ఈ కేసుకు సంబంధించి కీలక మలుపు చోటుచేసుకుందని చెప్పాలి. ఏసీబీ న్యాయస్థానంలో ఈ కేసు కోర్టు ముందుకు వచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సండ్ర వెంకట వీరయ్య.. రుద్ర ఉదహనర్సింహా ల తరఫు న్యాయవాది వాదిస్తూ.. డిశ్చార్జ్ పిటిషన్ల పై హైకోర్టు ఆశ్రయించినందుకు గడువు ఇవ్వాలని కోరారు. మరేం జరుగుతుందో చూడాలి.