Begin typing your search above and press return to search.
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు విపరీత బుద్ది పుట్టిందా?
By: Tupaki Desk | 30 Jan 2020 1:34 PM ISTఫేస్ , ఫేస్ కలిస్తే ఏమవుతుంది.. విద్యుత్ విషయంలో కనీస అవగాహన ఉన్న వారికి ఎవరికైనా ఈ ప్రశ్నకు సమాధానం తెలుసు.. ‘బరస్ట్’ అవుతుంది. బల్బ్ పేలిపోతుంది.. ఫిలమెంట్ రాలిపోతుంది.. అందుకే కరెంట్ పాస్ కావాలంటే ఓ ‘+’, ఓ మైనస్ ‘-’ను అనుసంధానిస్తారు.
మన జీవన పరిణామ క్రమం కూడా ఈ ‘+,- ’ మీదే నడుస్తుంటుంది.. + అబ్బాయిలు, - అమ్మయిలు కలిస్తేనే సృష్టికి మనుగడ.. అదే అబ్బాయిలు, అబ్బాయిలు కలిస్తే బరస్టే.. ఇప్పుడు ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు కూడా ఇదే విపరీత బుద్ది పుట్టింది. అతడు మగాడిగా పుట్టి ట్రాన్స్ జెండర్ గా మారిన వ్యక్తి ని ను పెళ్లి చేసుకోవడం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. పెళ్లి చేసుకొని ఏం సుఖపడుతావురా అని శాపనార్థాలు పెడుతున్నారట..
కేరళ కు చెందిన హైదిసాదియా అబ్బాయి గా పుట్టాడు. ఎదిగే క్రమంలో అమ్మాయి లక్షణాలు రావడం తో ఇంట్లోంచి గెంటేశారు. ఓ ట్రాన్స్ జెండర్ చేరదీసి లింగమార్పిడి చేసి అమ్మాయి మార్చి చదివించాడు. ఇప్పుడు కేరళలో హైదిసాదియా ఓ టీవీ చానెల్ లో జర్నలిస్టు గా పని చేస్తోంది. ఈ క్రమంలోనే పెళ్లి సంబంధాలు చూస్తే ట్రాన్స్ జెండర్ అని తెలిసి ఎవరూ చూసుకోవడానికి ముందుకు రాలేదు.
వృత్తిలో భాగం గా హైదికి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అధర్వ్ మోహన్ పరిచయమయ్యాడు. ఇద్దరి మనుసులు కలిశాయి. అధర్వ్ కూడా అనాథ కావడం తో అతడికి అడ్డు చెప్పేవారు ఎవరూ లేరు. దీంతో ట్రాన్స్ జెండర్ హైదిని పెళ్లి చేసుకోవడానికి అధర్వ్ ఒప్పుకొని వివాహమాడారు. ఇలా సృష్టి ధర్మం ప్రకారం ఈ మగాడు, మరో మగాడినే ( ఇప్పుడు ట్రాన్స్ జెండర్)ను పెళ్లి చేసుకున్న అద్భుత ఘట్టం కేరళలో ఆవిష్కృతమైంది.
పెళ్లి అయ్యాక మనోడు ఏం సుఖ పడుతాడో.. పిల్లలను ఎలా కంటాడో.. వారసత్వాన్ని ఎలా నిలుపుకుంటాడో చూడాలి మరీ..