Begin typing your search above and press return to search.
సెక్స్ః ప్రపంచంలో మంచాన్ని కుదిపేసే తోపుగాళ్లు వారేనట..! మరి, మనం?
By: Tupaki Desk | 16 Feb 2021 3:38 PM ISTమనిషి జీవితంలో ఎన్నో అవసరాలు ఉండొచ్చు.. మరెన్నో కోరికలు ఉండొచ్చు.. కానీ, ప్రధానమైనవి మాత్రం మూడే! మొదటిది తిండి, రెండు నిద్ర, మూడోది సెక్స్! ఈ లెక్క చాలు మనిషి బతుకులో శృంగారానికి ఉన్న ప్రాధాన్యం ఏంటో! ఈ భూమ్మీదున్న జీవరాశులన్నీ.. ఈ సూత్రాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తున్నాయి. దురదృష్ట వశాత్తూ మనిషి మాత్రమే పూర్తిస్థాయిలో పాటించలేకపోతున్నాడు. ఒకటి ఆయా దేశాలు, ప్రాంతాల్లోన్ని సామాజిక కట్టుబాట్లు మొదటి కారణమైతే.. అవగాహనా లోపం రెండో రీజన్!
అయితే.. చాలా మందికి తెలియని విషయం ఏమంటే.. శృంగారం విషయంలో ఈ భూమ్మీద మనిషి ఉన్నంత అడ్వాంటేజ్ మరే జీవికి కూడా లేదు! అవును.. మొత్తం జీవరాసుల్లో ఆనందం కోసం, సంతోషం కోసం సెక్స్ చేసే జీవి మనిషి. ఆ తర్వాత జలచరం డాల్ఫిన్ కు మాత్రమే ఈ అవకాశం ఉంది. ఈ రెండు ప్రాణులకు మాత్రమే ప్రకృతి ఈ అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. మిగిలిన జీవులన్నీ కాలానుగుణంగా తమ సంతానాన్ని వృద్ధి చేసుకునేందుకే శృంగారంలో పాల్గొంటాయి. ఆ దశలో మాత్రమే లైంగిక క్రీడలో పాల్గొంటాయి. ఆ తర్వాత సైలెంట్ అయిపోతాయి. కానీ.. మనిషి మాత్రం సంతానోత్పత్తితో సంబంధం లేకుండా.. మనసు కోరినప్పుడల్లా ఈ సుఖాన్ని అనుభవించే అవకాశం ఉంది. మరి, ఇంతటి అద్భుత అవకాశాన్ని ఎంతమంది సద్వినియోగం చేసుకుంటున్నారన్నదే ప్రశ్న.
దురదృష్ట వశాత్తూ.. కొన్ని చోట్ల శృంగారం గురించి మాట్లాడటాన్నే పెద్ద తప్పుగా చూస్తారు. ఈ జాబితాలో మన దేశం కూడా ఉంటుంది. దానివల్ల ఎదిగే పిల్లకు ఏది తప్పు? ఏది ఒప్పు? అనే చెప్పేవారు లేకుండా పోతున్నారు. దీంతో.. ఫ్రెండ్స్ ఏది చెబితే అదే రైట్ అనుకొంటూ.. తమకు ఏది అనిపిస్తే అదే చేసుకుంటూ పోతుంటారు. ఈ క్రమంలో చాలా మంది చాలా ప్రాబ్లంస్ ఫేస్ చేస్తుంటారు. కాబట్టి.. శృంగారం గురించి అవగాహన ప్రతిఒక్కరికీ తప్పనిసరి అన్నది నిర్వివాదాంశం.
మనిషికి మానసిక సంతృప్తి ఇవ్వడంలో శృంగారానిదే మొదటి స్థానం. తాగడం, తినడం, తిరగడం వంటి మిగిలిన విషయాలన్నీ తర్వాతే! ఈ సెక్స్ సజావుగా సాగితే.. మనిషి ఎంతో ఆరోగ్యంగా ఉంటాడు. ఉల్లాసంగా ఉంటాడు. అంతేకాదు.. ఈ శృంగారం భార్యాభర్తల బంధాన్ని మరింత బలంగా తయారు చేస్తుంది. మరి, జీవితంలోనే ఇంత ముఖ్యమైన సెక్స్ ను ప్రపంచంలో ఎవరు ఎక్కవగా ఎంజాయ్ చేస్తున్నారు? అనే అంశంపై ఇటీవల ఓ సర్వే జరిగింది. దీని ప్రకారం.. అద్భుతమైన కళాపోషకులు ఎవరు? ఆఖరి స్థానంలో ఉన్నదెవరు? అన్నది చూద్దాం.
ప్రముఖ కండోమ్స్ తయారీ సంస్థ ‘డ్యూరెక్స్’ ఈ విషయమై పలు దేశస్థులతో సర్వే నిర్వహించింది. తాజాగా విడుదల చేసిన ఈ సర్వే ఫలితాల్లో.. ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం 26 దేశాలకు చెందిన 30వేల మంది ఈ సర్వేలో తమ అభిప్రాయలు వెల్లడించారు. మీ లైంగిక జీవితం ఎలా ఉంది? ఎన్ని సార్లు శృంగారంలో పాల్గాంటారు? సెక్సువల్ హెల్త్ ఎలా ఉంది? అనే అంశాలపై ప్రశ్నలకు వారు సమాధానాలిచ్చారు.
ఈ సర్వే ప్రకారం.. సెక్స్ లో ప్రపంచంలోనే అందరి కంటే ఎక్కువ యాక్టివ్‌గా ఉన్నవారు గ్రీస్ దేశస్థులు! గ్రీస్ లో దాదాపు 89శాతం మంది వారంలో కనీసం ఒక్కసారైన శృంగారంలో పాల్గొంటారట. ఆ తర్వాతి స్థానంలో బ్రెజిల్ ఉంది. ఈ దేశంలో 85శాతం మంది వారంలో ఒక్కసారైనా శృంగారాన్ని ఆస్వాదిస్తారట. ఆరోగ్యంలో శృంగారం కూడా అంతర్భాగమనే విషయాన్ని బ్రెజిల్లో 91 శాతం మంది, గ్రీకులో 86శాతం మంది విశ్వసిస్తున్నారు. ఇక, రష్యాలో 80శాతం మంది వీక్లీ వన్స్ పార్టిసిపేట్ చేస్తారు. వీళ్ల తర్వాత మెక్సికన్లు, భారతీయులు సెక్స్ ను అత్యధికంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక అమెరికన్లలో 53 శాతం మంది తాము వారంలో కనీసం ఒక్కసారైనా సెక్స్‌లో పాల్గొంటామని చెప్పారు.
అయితే.. పని చేయడం వేరు.. దాన్ని ఆస్వాదించడం వేరు. సెక్స్ లైఫ్ ను ఎంజాయ్ చేసే విషయంలో అందరికంటే నైజీరియన్లు ముందున్నారు. తాము పూర్తిస్థాయిలో ఆస్వాదిస్తున్నామని 69శాతం మంది నైజీరియన్లు పేర్కొన్నారు. భారతీయులు కూడా ఆస్వాదనకే ప్రయారిటీ ఇస్తున్నారు. ఇక ఎక్కువసేపు శృంగారంలో పాల్గొనే వారిలో గ్రీకులు, నైజీరియన్లు ముందున్నారు. ఒక పార్టిసిపేషన్లో దాదాపు 21 నిమిషాలపాటు శంగారాన్ని ఎంజాయ్ చేస్తున్నారట.
ఇక, సెక్స్ విషయంలో అందరికన్నా వెనకున్న వారు జపాన్ వాసులు. నిత్యం పనులతో బిజీగా ఉండే ఈ దేశీయుల్లో.. కేవలం 34శాతం మంది మాత్రమే వారంలో కనీసం ఒకసారైనా సెక్స్ లో పాల్గొంటున్నారట. వీరిలోనూ 15శాతం మంది మాత్రమే తమ లైంగిక జీవితం పట్ల సంతృప్తిగా ఉన్నారట. మిగతా వారు ఒప్పుడో ఒకసారి మాత్రమే శృంగారాన్ని ఆస్వాదిస్తున్నారట.