Begin typing your search above and press return to search.
తెలుగు రాష్ట్రాల సంపన్న మహిళలు వీరే
By: Tupaki Desk | 4 Dec 2020 9:27 AM ISTకొటక్ - హురున్ ఇండియా సంస్థలు సంయుక్తంగా రూపొందించిన టాప్ 100 సంపన్న మహిళల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళల మాటేమిటి? వారిలో అత్యంత ధనిక మహిళలు ఎవరు? అన్నది ఆసక్తికరం. టాప్ 10 జాబితాలో ఒక్క తెలుగు మహిళకు చోటు దక్కింది. దివీస్ లేబొరేటరీస్ కు చెందిన నీలిమ మోటపర్తి ఆస్తి రూ.18,620 కోట్లుగా లెక్క తేల్చారు. మరి.. తెలుగు రాష్ట్రాల్లోని ధనిక మహిళల మాటేమిటి? మూడో స్థానంలో నిలిచిన నీలిమ తర్వాత ఎవరన్నది చూస్తే ఆసక్తికర అంశంగా చెప్పక తప్పదు.
ఎందుకంటే.. తెలుగు రాష్ట్రాల్లో మొదటిస్థానంలో నిలిచిన నీలిమ తర్వాత రెండో స్థానంలో నిలిచిన బయోలాజికల్ ఇ. లిమిటెడ్ కు చెందిన మహిమా దాట్ల ఆస్తి పావు భాగం కంటే తక్కువగా ఉండటం గమనార్హం. నీలిమ సంపద రూ.18,620 కోట్లుగా పేర్కొంటే.. మహిమా దాట్ల సంపద రూ.4100 కోట్లు మాత్రమే.
ఇక.. టాప్ 13 మంది సంపన్న మహిళల ఆస్తిని చూస్తే.. జాబితాలో చివరగా ఉన్న యూనివర్సల్ స్పోర్ట్స్ బిజ్ సంస్థకు చెందిన అంజనా రెడ్డి ఆస్తి రూ.300 కోట్లు. ఒకే కంపెనీకి చెందిన వారు ఇద్దరేసి జాబితాలో ఉండటం విశేషం. అపోలో హాస్పిటల్స్.. దేవీ సీ ఫుడ్స్ కు చెందిన మహిళలు ఇద్దరేసి చొప్పున జాబితాలో నిలిచారు.
ఇక.. ఈ జాబితాలో రాజకీయ కుటుంబంగా ఉన్న వారెవరన్నది చూస్తే.. ఏపీ మాజీ ముఖ్యమంత్రిచంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఒక్కరు మాత్రమే నిలుస్తారు.ఆమె సంపద రూ.400 కోట్లుగా తేల్చారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన అత్యంత సంపన్న మహిళలు.. వారి ఆస్తి.. వారే కంపెనీకి చెందిన వారన్న వివరాల్ని చూస్తే..
స్థానం పేరు సంపద (కోట్లల్లో) కంపెనీ పేరు
01. నీలిమ మోటపర్తి రూ.18,620 దివీస్ లేబొరేటరీస్
02. మహిమా దాట్ల రూ.4,100 బయోలాజికల్ ఇ. లిమిటెడ్
03. శోభనా కామినేని రూ.1470 అపోలో హాస్పిటల్స్
04. సంగీతారెడ్డి రూ.1400 అపోలో హాస్పిటల్స్
05. జి. వనజాదేవి రూ.850 కావేరీ సీడ్ కంపెనీ
06. పద్మజ గంగిరెడ్డి రూ.690 స్పందన స్ఫూర్తి ఫెనాన్సియల్
07. నవీన నెక్కంటి రూ.640 దేవీ సీ ఫుడ్స్
08. రమాదేవి రూ.640 దేవీ సీ ఫుడ్స్
09. స్వర్ణలత గాలివీటి రూ.580 పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్
10. శాలినీ భుపాల్- ఇందిరా రూ.490 తాజ్ జీవీకే హోటల్స్
11. ఉమాదేవి చిగురుపాటి రూ.420 గ్రాన్యూల్స్ ఇండియా
12. నారా భువనేశ్వరి రూ.400 హెరిటేజ్ ఫుడ్స్
13. అంజనారెడ్డి రూ.300 యూనివర్సల్ స్పోర్ట్స్ బిజ్