Begin typing your search above and press return to search.
తెలంగాణలో బీసీ జాబితాలో చేరనున్న కులాలు ఇవే
By: Tupaki Desk | 8 Sep 2020 4:30 AM GMTతెలంగాణ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న కొన్ని కులాల్ని బీసీ జాబితాలో చేర్చేందుకు వీలుగా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. బీసీ కమిషన్ సిఫార్సు చేసిన ఈ కులాల్లో కొన్నింటికి బీసీ ఏగా మరికొన్నింటికి బీసీ డీలుగా గుర్తింపు లభించనుంది. తాజాగా చేరనున్న 17 కొత్త కులాల్లో అత్యధికం బీసీ ఏలుగా గుర్తించనున్నారు.
ఎంతో కాలంగా అల్ప వర్గాలుగా ఉండి.. తమనుబీసీలుగా గుర్తించాలని వీరు కోరుతున్న వారి కోరిక తీరనుంది. తాజాగా ఈ ప్రతిపాదనపై చర్చించిన టీ కేబినెట్.. చివరకు పచ్చజెండా ఊపింది. బీసీలుగా గుర్తింపు పొందే 17 బీసీఏ జాబితాలో చేరే కులాల జనాభా 28,402గా తేలింది. అదే సమయంలో బీసీ డీ జాబితాలో చేరే కులాల జనాభా సంఖ్య 15,409గా నిర్దారించారు. మొత్తంగా 17 కొత్త కులాలు బీసీ వర్గాలుగా గుర్తింపు పొందనున్నాయి. 9849 కుటుంబాలకు లబ్థి చేకూరనుంది. బీసీ జాబితాలో కొత్తగా చేరనున్న కులాలు.. ఏయే గ్రూపుల్లో చేరతాయన్నది చూస్తే..
బీసీ ఏ
అద్దపువారు
బాగోతుల
బైల్ కమ్మర
ఏమాటి
గంజికూటివారు
గౌడ జెట్టి
కాకి పడగల
పటం వారు /మాసయ్యలు
ఓడ్
సన్నాయి
శ్రీ క్షత్రియ రామజోగి
తెర చీరల
తోలుబొమ్మలాటవారు (బొప్పల)
---------
బీసీ డీ
అహిర్ యాదవ్
గొవిలి
కుల్ల కడగి
సారోల్లు