Begin typing your search above and press return to search.
కొత్త శృంగారం.. భార్యలను మార్చుకున్నారు.. తర్వాత ఏమైందంటే?
By: Tupaki Desk | 4 Aug 2020 5:31 PM GMTఎప్పుడూ అదే భార్య.. అదే ఫేస్.. అదే శృంగారం.. బోర్ కొట్టదా? అందుకే భార్యలను మార్చుకొని శృంగారం చేయడం విదేశాల్లో ఓ కొత్త ట్రెండ్ మొదలైంది. శృంగారం బోరు కొట్టకుండా భార్యలను మార్చుకొని అక్కడ శృంగారాన్ని తనివితీరా ఎంజాయ్ చేస్తారు. ఈ క్రమంలోనే ముంబైలో ఇలా చేయబోయిన ఓ రెండు జంటలకు షాకింగ్ పరిణామం ఎదురైంది.
ముంబైకి చెందిన ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు ఇటీవలే పెళ్లి అయ్యింది. ఒకడేమో లండన్ లో జాబ్ చేస్తున్నాడు. ఇంకొకడు ముంబైలో చేస్తున్నాడు. ఇటీవలే లండన్ నుంచి వచ్చిన స్నేహితుడికి ఇంట్లో పార్టీ ఇచ్చాడు మరొకడు.
అయితే తాగిన తర్వాత భార్యలను మార్చుకుని శృంగారం చేద్దామని అనుకున్నారు. దీనికి లగ్జరీగా పెరిగిన లండన్ వ్యక్తి భార్య ఒప్పుకొని భర్త స్నేహితుడితో బెడ్రూంలోకి దూరింది. కానీ ముంబై స్నేహితుడి భార్య మాత్రం లండన్ స్నేహితుడితో శృంగారానికి ఒప్పుకోలేదు. ఇది తప్పు అని.. ఈ సంస్కృతి మాది కాదంటూ ససేమిరా అంది. అతడు రేప్ చేయడానికి ప్రయత్నించగా తప్పించుకొని వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వచ్చి ఈ ఎక్స్ చేంజ్ శృంగార జంటలను బాగోతాన్ని రట్టు చేశారు.