Begin typing your search above and press return to search.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వంటకాలు
By: Tupaki Desk | 29 July 2021 11:30 PM GMTమానవుడి జీవనానికి అత్యంత అవసరమైనది ఫుడ్. కాగా, ఈ ఫుడ్ సాధారణంగా రైస్ ఇతర ఐటమ్స్ రూపంలో తీసుకుంటే ఓకే. కానీ, ఎప్పుడూ ఒకే రకం ఆహారం తీసుకోవడం వల్ల బోర్ కొడుతుంటుంది. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. అందుకే రకరకాల వంటకాల రూపంలో ఆహారాన్ని తీసుకుంటుంటాం. ఇక ప్రపంచీకరణ ప్రభావం వల్ల దేశీయ ఫుడ్ ఐటమ్స్ మాత్రమే కాదు. విదేశీ ఫుడ్ ఐటమ్స్ మన ఇంటి వద్ద ప్రత్యక్షమవుతున్నాయి. ఆన్‌లైన్‌లో ఒక బటన్ క్లిక్ ద్వారా ఆర్డర్ చేస్తే చాలు ప్రపంచ వంటకాలన్నీ మన వద్దకు వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వంటకాలు ఉంటున్న ఫ్రెంచ్ ఫ్రైస్‌పై స్పెషల్ స్టోరీ.
ఈ జనరేషన్ పిల్లలు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ప్లస్ ఫ్రైస్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. విదేశీ వంటకాల్లో అయితే ఫ్రెంచ్ దేశానికి చెందిన వంటకాలు డిఫరెంట్ ఫ్లేవర్ కలిగి ఉంటాయని చెప్తుంటారు. ఈ నేపథ్యంలోనే అనుకోకుండా ఒకసారి టేస్ట్ చేస్తే చాలు ఇక..అది అత్యంత ఇష్టమైన వంటకంగా ఉండిపోతుంది. వాటిని తినేందుకు తహతహ లాడుతుంటారనడంలో ఎలాంటి ఆశ్చర్యం, అతిశయోక్తి ఉండదు. కాగా, వాటి ఖరీదు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక ఒకసారి ముట్టుకుంటే చాలు అవి మనవే అనేంతలా దేశీ వంటకంగా మార్చుకుంటారు. పిల్లలు ఎక్కువగా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్‌ను ఇష్టపడుతుంటారని ఇటీవల పలువురు పేర్కొన్నారు.
ఇక ఫ్రెంచ్ ఫ్రైస్ ధరల పరంగా ఎక్కువగా ఉన్నప్పటికీ అలా అవి వరల్డ్ రికార్డులోకి ఎక్కడం విశేషం. సాధారణంగా ఇండియాలో ఏదేని వంటకం వంద రూపాయల నుంచి రూ.250 వరకు లేదా రూ.450 వరకు ఉంటుంది. అయితే, ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ధర చూస్తే మీరు షాక్ అవుతారు. వీటి ధర రూ.14,800 అనగా సుమారు రూ.15 వేలు. చూశారా? భారత్‌లో అయితే ఈ డబ్బులతో ఎవరైనా సుమారు నెల రోజుల పాటు ఫుడ్ తీసుకోవచ్చు. కానీ, ఫ్రెంచ్ ఫ్రైస్‌కు అయితే ఆ డబ్బులు ఒకే రోజులో ఖతమవుతాయి.
న్యూయార్క్ రెస్టారెంట్‌లో ఈ ఐటమ్స్ లభిస్తాయి. ఈ రెస్టారెంట్ వరల్డ్‌లోనే కాస్ట్లియెస్ట్ బర్గర్, ఐస్ క్రీమ్ తయారు చేసి రికార్డులకెక్కింది. తాజాగా అత్యంత ఖరీదైన ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. ఇక ఈ ఫ్రైస్ సాధారణంగానే చేస్తారట. కానీ, స్పెషల్ ఫ్లేవర్ కలిగి ఉండటం విశేషం. వెనిగర్, బంగాళదుంపలు ఇతరాలను ఉపయోగించి ఫ్రైస్ తయారు చేస్తారు. అయితే, వాటిపై 23 క్యారెంట్ గోల్డ్ డస్ట్ వేస్తారట. ఫలితంగా వాటి ఖరీదు ఇంత ఉంటుంది. కాగా, ఈ వంటకాల విషయమై నెట్టింట వార్తలు రాగా, అవి హల్‌చల్ అవుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్రజలు, నెటిజనాలు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ గురించి తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలోనే వీలయిన వారు ఆ ఫ్రెంచ్ ప్రైస్ తినడానికి మందుకొస్తున్నారు. ఎలాగైనా ఒక్కాసారి సదరు రెస్టారెంట్‌కు వెళ్లి డిఫరెంట్ ఫుడ్ అయిన ఫ్రెంచ్ ఫ్రైస్ టేస్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో గిన్నిస్ రికార్డుకెక్కిన ఫ్రెంచ్ ఫ్రైస్ గురించి సెర్చింగ్స్, వివరాలతో కూడిన పోస్టులు పెరుగుతున్నాయి.