Begin typing your search above and press return to search.
వాట్సాప్ లలో మైండ్ గేమ్ మొదలెట్టేశారుగా!!
By: Tupaki Desk | 28 Nov 2020 1:00 PM GMTసోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చాక ఎన్నికల ప్రచార రూపురేఖలు మొత్తంగా మారిపోయాయి. గతానికి భిన్నంగా నిజం అబద్ధంలా.. అబద్ధం నిజంలా చేసే కొత్త ఎత్తులు మొదలెట్టేశారు. చూసినంతనే నమ్మకం కలిగేలా ఉండే అంశాలు.. అవగాహన లేకున్నా.. బాగా కసరత్తు జరిగినట్లు భావించేలా పోస్టుల్ని రూపొందించటం మొదలైంది. అసెంబ్లీ.. లోక్ సభ ఎన్నికల్లో ఇలాంటి పరిస్థితి ఉండేది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇప్పుడు కొత్త ఒరవడి మొదలైంది.
సాధారణంగా స్థానిక ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న విషయం మీద ముందస్తు అంచనాలు పెద్దగా వినిపించవు. మారిన పరిస్థితుల్లో ప్రతి విషయం మీద ప్రాధాన్యత అంతకంతకూ ఎక్కువ అవుతోంది. తాజాగా గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి వాట్సాప్.. సోషల్ మీడియాలో కొన్ని అంచనాలు వైరల్ గా మారాయి. గ్రేటర్ ఎన్నికల ప్రారంభంలో టీఆర్ఎస్ మీద ఉన్న అంచనాలు.. బీజేపీ మీద అస్సలు లేవు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయి.. ప్రచారం ఊపందుకున్నాక పరిస్థితి మారిపోయింది.
టీఆర్ఎస్ కు తిరుగులేదన్న వాదనకు భిన్నంగా బీజేపీ హవా అంతకంతకూ పెరిగిపోతోంది. మొదట్లో పది డివిజన్లు గెలిస్తే చాలు అన్న దానికి భిన్నంగా ఇప్పుడు 35-40 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. అయితే.. ఇప్పుడు వినిపిస్తున్నట్లుగా బీజేపీ వైపు గాలి వీస్తుందా? లేదా? అన్న విషయాలపై స్పష్టత రాని పరిస్థితి. ఇలాంటివేళ.. వాట్సాప్ లో ఒక పోస్టు విపరీతంగా వైరల్ గా మారింది.
గ్రేటర్ లో యాభై డివిజన్లలో బీజేపీ విజయం సాధిస్తుందన్న అంచనాలతో ఒక వాట్సాప్ పోస్టు వైరల్ గా మారింది. క్షేత్ర స్థాయిలో బీజేపీ గెలిచే అవకాశం ఉన్న డివిజన్లు.. బాగా పోటీ ఇచ్చే డివిజన్లు ఏమేమి ఉన్నాయన్న విషయాన్ని ప్రత్యేకంగా ఆరా తీయగా.. ఈ వైరల్ పోస్టులో ఉన్న చాలాచోట్ల బీజేపీ గెలిచే అవకాశం లేదని తేలింది. అదే సమయంలో.. ఈ పోస్టులో లేని కొన్ని డివిజన్లలో బీజేపీ.. తెలంగాణ అధికారపక్షానికి తీవ్రమైన పోటీ ఇస్తున్న పరిస్థితి.
మొత్తంగా చెప్పేదేమంటే.. ఇలాంటి పోస్టుల్ని చూసి.. ఏదో జరిగిపోతుందనుకుంటే తప్పులో కాలేసినట్లేనని చెప్పటమే. ఇప్పటివరకు కీలకమైన ఎన్నికల్లో జరిగిన ప్రచారం.. ఇప్పుడు స్థానిక ఎన్నికల వరకు రావటం గమనార్హం. #బీజేపీ గెలిచే డివిజన్లు ఇవేనంటూ వాట్సాప్ లోనూ.. సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్న పోస్టు ఇదే..
1. మచ్చ బొల్లారం
2. జగద్గిరిగుట్ట
3. జీడిమెట్ల
4. వివేకానంద నగర్ కాలనీ
5. కూకట్ పల్లి
6. బాలాజీ నగర్
7. పటాన్చెరు
8. భారతీనగర్
9. కొండాపూర్
10. గచ్చిబౌలి
11. శేరిలింగంపల్లి
12. మాదాపూర్
13. వెంగళరావు నగర్
14. బేగంపేట్
15.తార్నాక
16. మౌలాలి
17. మల్కాజ్ గిరి
18.అదికామెట్
19. ముషీరాబాద్
20.రాంనగర్
21.హిమాయత్ నగర్
22. కాచిగూడ
23.నల్లకుంట
24. గోల్నాక
25. బాగ్ అంబర్పేట్
26. బంజారాహిల్స్
27. జూబ్లీహిల్స్
28. ఖైరతాబాద్
29.బేగంబజార్
30. గోషామహల్
31. మంగళహాట్
32. గుడిమల్కాపూర్
33.మైలార్దేవపల్లి
34. రాజేంద్రనగర్
35.సైదాబాద్
36. IS సదన్
37. గౌలిపురా
38. కుర్మగూడ
39.మూసారాంబాగ్
40.RK పురం
41. చైతన్యపురి
42. గడ్డిఅన్నారం
43. చంపాపేట్
44. వనస్థలిపురం
45. BN రెడ్డి
46. మన్సూరాబాద్
47. హయత్ నగర్
48. రామంతాపూర్
49. చిలుకనగర్
50. మీర్పేట్ HB కాలనీ