Begin typing your search above and press return to search.
భార్య అందాన్నే బిజినెస్ గా మార్చిన భర్త.. పాపం కరోనాదేనా?
By: Tupaki Desk | 14 Jan 2021 12:30 AM GMTవిన్నంతనే ఒళ్లు మండిపోయే వ్యవహారంగా దీన్ని చెప్పాలి. అగ్నిసాక్షిగా వివాహమాడిన భార్యను జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి.. అందుకు భిన్నంగా ఆమె అందాన్ని.. ఆమె శరీరాన్ని పెట్టుబడిగా పెట్టి పరాయి మగాళ్ల వద్దకు పంపుతున్న ఈ భర్త ఉదంతం షాకింగ్ గా ఉంటుంది. తాజాగా ఈ సెక్సు రాకెట్ ను చేధించారు పోలీసులు. గుజరాత్ లోని రాజ్ కోట్ సిటీలోని మాల్వియా చౌక్ లో వెలుగు చూసిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
కొద్దికాలంగా ఒక వ్యక్తి తన భార్య అందాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యభిచారాన్ని నడిపిస్తున్నాడు. భార్యతో ఒక రాత్రి గడపటానికి రూ.10వేలుగా ఫిక్స్ చేసి.. అందుకు హోటల్.. భోజనం అన్ని తానే చూసుకునేలా డీల్ కుదుర్చుకుంటున్నాడు. తాజాగా ఈ విషయం తెలిసిన పోలీసులు తెలివిగా అతడ్ని పట్టుకున్నారు. ఒక డమ్మీ కస్టమర్ ను దింపి.. అతడితో డీల్ మాట్లాడి ట్రాప్ చేశారు.
చెప్పినట్లే సదరుకస్టమర్ వద్దకు తన భార్యను పంపాడు. దీంతో.. పోలీసులు ఆమెను.. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో అయ్యో అనిపించే విషయం బయటకు వచ్చింది. వాస్తవానికి సదరు వ్యక్తిది కిరాణా వ్యాపారం. కరోనా.. అనంతరం లాక్ డౌన్ కారణంగా అతడి వ్యాపారం దారుణంగా దెబ్బ తింది. ఏం చేయాలో పాలుపోచని అతడు.. తప్పుడు మార్గంలోకి వెళ్లి.. తప్పుగా ఆలోచించి భార్యను ఈ పాడుపని చేసేందుకు ఒప్పించాడు. చివరకు పోలీసులకు చిక్కి ఉచలు లెక్క పెడుతున్నారు. తనకొచ్చిన కష్టాలకు చెక్ పెట్టాలనుకుంటే.. అందుకు ఎంచుకోవాల్సిన మార్గం వేరే ఉంటుంది. అంతేకానీ ఇలాంటి పనుల వల్ల తాత్కాలికంగా మేలు కలిగినా..దీర్ఘకాలంలో మాత్రం తిప్పలు తప్పవు. ఆ విషయాన్ని మిస్ అయిన సదరు వ్యక్తి చేయకూడని పనిని చేశారని చెప్పాలి.