Begin typing your search above and press return to search.
ప్రియుడితో భార్య బిజీగా ఉండగా వచ్చిన భర్త
By: Tupaki Desk | 27 April 2021 3:30 PM GMTఅక్రమ సంబంధాలు ఎల్లకాలం నిలువవు అనడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ. ఎంత చాటుమాటుగా చేద్దామనుకున్నా ఎవరిదో ఒకరి చూపు పడుతూనే ఉంటుంది. ఇక సీసీ కెమెరాలు ఉండనే ఉన్నాయి. సో ఇలా బుక్ కావాల్సిందే..
ఇటీవల భర్త వెళ్లిపోగానే ప్రియుడికి కాల్ చేసి అతడితో హాల్ లోనే సరసాలు మొదలు పెట్టింది ఓ భార్య. అయితే సడెన్ గా భర్త డోర్ కొట్టాడు. ఏం చేయాలో తెలియని భార్య ప్రియుడిని కిచెన్ లోనే వెనుకాల దాచిపెట్టింది. భర్త వచ్చాడు.. రాగానే అతడిని ఏమర్చడానికి ముద్దులతో హగ్గులతో కిచెన్ వైపు వెళ్లకుండా భార్య అడ్డుకుంది. సోఫోలో కూర్చండబెట్టి రెచ్చగొట్టింది.
అయితే భర్తకు మాత్రం ఏదో డౌట్. మెల్లిగా ఇల్లంతా చూస్తూనే ఉన్నాడు. ఇక కాదనుకున్న భార్య తన బండారం బయటపడుతుందని భావించి బెడ్ రూంలోకి శృంగారం చేద్దామని ముద్దులతో ముంచెత్తి లాక్కేల్లింది. దీంతో ప్రియుడు మెల్లిగా డోర్ తీసుకొని జారు కున్నాడు.
అయితే ఇదంతా ఇంట్లో పెట్టిన సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. దీంతో భార్యామణి చేస్తున్న అక్రమ సంబంధం బయటపడింది. ఈ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో ఆ లేడిపై దుమ్మెత్తి పోస్తున్నారు. 'చీటింగ్ వైఫ్ .. కాట్ ద యాక్ట్ ' అంటూ మోసగొత్తె దీన్ని వదలకూడదు అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
https://twitter.com/souljonnyz/status/1383802918910918658