Begin typing your search above and press return to search.
ఒకప్పుడు టెన్నిస్ ప్లేయర్.. ఇప్పుడు అడల్ట్ ఇండస్ట్రీలోకి..
By: Tupaki Desk | 31 Dec 2020 11:30 AM GMTకరోనా కష్టకాలంలో ఎలాగైనా సంపాదించాలని సాధారణ ప్రజలే కాదు.. గొప్ప గొప్ప టెన్నిస్ తారలు కూడా ఆదాయాలు వెతుక్కుంటున్న పరిస్థితి దాపురించింది. ఎంత పెద్ద వారికైనా ఈ కల్లోలంలో ఆటలు లేక.. ఆదాయం లేక ఇబ్బంది పడుతున్న వారే. ఈ క్రమంలోనే ఒకప్పుడు టెన్నిస్ స్టార్ గా వెలుగొందిన వారు కూడా ఇప్పుడు అడల్ట్ ఇండస్ట్రీలోకి వస్తున్న పరిస్థితి నెలకొంది.
కొన్నాళ్ల క్రితం అదనపు ఆదాయం కోసం పోర్న్ ఇండస్ట్రీలోకి ఆస్ట్రేలియన్ పేసర్ ‘రేని గ్రేసి’ అడుగుపెట్టి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. తాజాగా ఆమె బాటలో మరో ఆస్ట్రేలియన్ టెన్నిస్ స్టార్ ఏంజెలినా గ్రావోవాక్ చేరింది.
తన టెన్నిస్ కెరీర్ కోసం అదనంగా సంపాదించడానికి ప్రైవేట్ పర్సనల్ నగ్న ఫొటోలను తాజాగా ‘ఓన్లీ ఫ్యాన్స్’ వెబ్ సైట్ కు అమ్మేసిందట.. వెబ్ సైట్ ఇందుకు గాను భారీగా డబ్బులను గ్రావో వాక్ కు అందజేసినట్టు సమాచారం.
ప్రస్తుతం ఏంజెలినా ప్రపంచ ర్యాంకింగ్స్ లో 1171 ర్యాంకులో ఉంది. కరోనాతో ఆదాయం తగ్గడంతో ఇలా వెబ్సైట్ కు తన నగ్న ఫొటోలను అమ్మి సొమ్ము చేసుకుంది.