Begin typing your search above and press return to search.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రూ.2.30 లక్షల కోట్లు!
By: Tupaki Desk | 18 March 2021 8:30 AM GMTతెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు గురువారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.2,30,825 కోట్ల బడ్జెట్ ను మంత్రి ప్రతిపాదించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.1,69,383.44 కోట్లుగా చూపగా.. కేపిటల్ వ్యయం రూ.29,046.77 కోట్లుగా లెక్క చెప్పారు. రెవెన్యూ మిగులు రూ.6,743.50 కోట్లుగా ఉందని మంత్రి వెల్లడించారు. బడ్జెట్లోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే...
గొర్రెల పంపిణీకి రూ.300 కోట్లు
అన్ని పోలీస్ స్టేషన్లలో షీ-టాయిలెట్ల ఏర్పాటు. ఇందుకోసం రూ.20 కోట్ల కేటాయింపు.
మైనార్టీ సంక్షేమానికి రూ.1606 కోట్లు
అటవీశాఖకు రూ.1276 కోట్లు
మూసీనది పునరుజ్జీవానికి కోసం రూ.200 కోట్లు
ఐటీ రంగానికి రూ.360 కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణకు రూ.1,500 కోట్లు
మహిళా శిశు సంక్షేమానికి రూ.1,702 కోట్లు
రీజినల్ రింగ్ రోడ్ భూసేకరణకు రూ.750 కోట్లు
ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నియోజకవర్గాల అభివృద్ధికి రూ.800 కోట్లు
డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం రూ.11 వేల కోట్లు
మెట్రో రైలు ప్రాజెక్టు కోసం రూ. 1000 కోట్లు
ఉన్నత విద్యకు రూ.1,873 కోట్లు
వైద్య ఆరోగ్య శాఖకు రూ.6,295 కోట్లు
గీత కార్మికుడు ప్రమాదవశాత్తూ చనిపోతే కుటుంబానికి రూ.6 లక్షల ఎక్స్ గ్రేషియా
రజకుల కోసం అధునాతన నిర్మాణంతో దోభీ ఘాట్లు
బీసీ సంక్షేమం కోసం రూ.5,522 కోట్లు
దళిత జ్యోతి పథకం కింద రూ.1000 కోట్లు
ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధికి రూ.21306 కోట్లు, ఎస్టీల ప్రత్యేక ప్రగతి నిధికి రూ. 12304 కోట్లు
ఎంబీసీ కార్పొరేషన్ వెయ్యి కోట్లు
ఖమ్మం కార్పొరేషన్ కు రూ.150 కోట్లు
హైదరాబాద్ నగరానికి ఉచిత తాగునీటి సరఫరాకు రూ.250 కోట్లు
ఆర్టీసీకి రూ.1500 కోట్లు,
నేతన్నల సంక్షేమం కోసం రూ.338 కోట్లు
కొత్త సెక్రటేరియట్ నిర్మాణం కోసం రూ.600 కోట్లు
కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాలకు రూ.2,750 కోట్లు
దేవాదాయ శాఖ అభివృద్ధికి రూ.720 కోట్లు
రైతు బంధుకు రూ.14, 800 కోట్లు
సాగునీటి కేటాయింపులు రూ.16,931 కోట్లు