Begin typing your search above and press return to search.
టీడీపీ అభ్యర్థి కిడ్నాప్ కథ డ్రామా!
By: Tupaki Desk | 4 Feb 2021 4:30 PM ISTపంచాయతీ ఎన్నికల సందర్భంగా చిత్రవిచిత్రాలు చోటుచేసుకున్నాయి. టీడీపీ అభ్యర్థి కిడ్నాప్ డ్రామా బట్టబయలైంది. అనంతపురం జిల్లా బొమ్మక్కపల్లికి చెందిన ఈరన్న అనే టీడీపీ పంచాయితీ సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్ ఉదంతాన్ని పోలీసులు ఛేదించారు.
టీడీపీ అభ్యర్థి ఈరన్న తనను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి కారులో కర్ణాటకకు తీసుకెళ్లారని.. వారి నుంచి ఎలాగోలా తప్పించుకొని వచ్చినట్లు ఈరన్న పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడన్నారు.దీనిపై డీఎస్పీ రమ్య నేతృత్వంలో లోతుగా విచారణ చేయించగా కిడ్నాప్ అనేది నాటకమని తేలిందని పోలీసులు తెలిపారు. ఈరన్న ఫిర్యాదుకు క్షేత్రస్థాయిలో పరిస్థితికి పొంతనే లేదన్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ నాటకం ఆడారని తెలిపారు.
ఈరన్న, కృష్ణానాయక్ ది కిడ్నాప్ డ్రామా అని పోలీసులు తేల్చారు. తమను ఎవరూ కిడ్నాప్ చేయలేదని ఈరన్న, కృష్ణా నాయక్ ది కిడ్నాప్ డ్రామా అని పోలీసులు తేల్చారు. తమను ఎవరూ కిడ్నాప్ చేయలేదని ఈరన్న, కృష్ణనాయక్ వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి కోసం టీడీపీ నేతల బరితెగిస్తున్నారు. చంద్రబాబు డైరెక్షన్ లో టీడీపీ నేతలు కిడ్నాప్ డ్రామాలాడుతున్నారు.