Begin typing your search above and press return to search.
‘ది తంగైల్ ఎయిర్ డ్రాప్’ బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో దీనిదే కీలకపాత్ర
By: Tupaki Desk | 15 Dec 2020 5:00 AM ISTపాకిస్థాన్ సైన్యాన్ని ముచ్చెమటలు పట్టించిన ఎయిర్‌డ్రాప్ ‘ది తంగైల్ ఎయిర్‌డ్రాప్’దినీ దెబ్బకు పాకిస్థాన్ సైన్యం తోకముడిచింది. పాక్ జనరల్ ఏఏకే నియాజీ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఈ ఎయిర్డ్రాఫ్ దెబ్బకు పాకిస్థాన్ రెండు ముక్కలైంది. ఆ దేశం చెరలో ఉన్న బంగ్లాదేశ్‌కు విముక్తి లభించింది. ఈ ఘటన చోటుచేసుకొని ఈ నెల 11కు సరిగ్గా 49 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ ఘటన పూర్వాపరాలు ఓ సారి తెలుసుకొందాం.. మహ్మద్ అలీ జిన్నా పోరాటం లేదా కుట్రతో ఇండియా నుంచి పాకిస్థాన్ విడిపోయింది. అప్పడు తూర్పు పాకిస్థాన్ .. పశ్చిమ పాకిస్థాన్‌లు ఏర్పడ్డాయి. పశ్చిమ పాకిస్థాన్ అంటే ఇప్పుడున్న బంగ్లాదేశ్. అయితే పశ్చిమ పాకిస్థాన్ (బంగ్లాదేశ్)పై తూర్పు పాకిస్థాన్ ఆధిపత్యం ఉండేది. దీంతో వాళ్లు పాకిస్థాన్నుంచి విడిపోవాలని భావించారు.
మరో వైపు 1970 ఎన్నికల్లో తూర్పు పాకిస్థాన్ కు చెందిన అవామీ లీగ్ అత్యధిక స్థానాలు గెలుచుకున్నది. అప్పటి పాలకుడు జుల్ఫీకర్ అలీ భుట్లో పగ్గాలు వదులుకోవడానికి ఇష్ట పడలేదు. మరోవైపు తూర్పు పాకిస్థాన్ లోని అవామీలీగ్ ను అణచివేయడానికి సైనిక జనరల్ ను పురమాయించారు. మార్చి 26న బంగ్లాదేశ్ నాయకులు, సైనికాధికారులతో కలిసి స్వాతంత్ర్యం ప్రకటించుకొన్నారు. దీన్ని అణచి వేయడానికి పాక్ సైన్యాన్ని పంపింది. దీనికి జనరల్ ఏఏకే నియాజీ నాయకత్వం వహించారు. వీరు లక్షల మందిని హత్యచేశారు. దీంతో అవామీ లీగ్ నాయకులు, కొందరు సైనికాధికారులు భారత్‌ను ఆశ్రయించారు. భారత్ అండదండలు అందించింది. దీన్ని కంటగింపుగా భావించిన పాక్ డిసెంబర్ 3న భారత్ పై యుద్ధం ప్రకటించింది. దీంతో భారత్ కూడా ప్రత్యక్షం గా యుద్ధరం లో అడుగు పెట్టింది. పశ్చిమ పాకిస్థాన్ వైపు లాంగ్వాల్ వద్ద భారీ సైనిక ఘర్షణ జరిగింది.
మన నౌకాదళం కరాచీ పోర్టును ధ్వంసం చేసింది. ఇక్కడ 24 గంటలపాటు పోరు జరిగింది. సుమారు 350 మంది పాకిస్థానీ సైనికులు చనిపోయారు. ఆ తర్వాత భారతదళాలు కొన్ని రోజుల్లోనే ఢాకాలో అడుగుపెట్టాయి. డిసెంబర్ 16న పాక్ లెఫ్టినెంట్ జనరల్ ఏఏకే నియాజీ లొంగిపోయారు. దీంతో పాక్ ఓటమి ఖాయమైంది.తంగైల్ ఎయిర్‌డ్రాప్‌లో 5000 వేల మంది వరకు పాల్గొన్నట్టు పాకిస్థాన్ భావించింది. ఇక ముప్పేట దాడిని తట్టుకోలేక ఏఏకే నియాజీ ఒత్తిడికి లోనై భారత్ దళాలకు లొంగిపోయాడు. వాస్తవానికి 700 మంది పారా కమాండోలు మాత్రమే తంగైల్ ఎయిర్‌డ్రాప్ లో పాల్గొన్నారు.