Begin typing your search above and press return to search.
సండే స్పెషల్..ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?
By: Tupaki Desk | 15 Nov 2020 7:50 AM GMTమేషం
మీ మాటకు.. వ్యక్తిత్వానికి గుర్తింపు లభిస్తుంది. మీ అభిరుచులకు తగ్గట్లు కుటుంబ సభ్యులు మసులుకుంటారు. ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. వేళ కాని వేళలో ఇతరుల రాక మీకు ఇబ్బందిగా మారుతుంది. సమయానికి భోజనం చేయకపోవటం వల్ల మహిళల ఆరోగ్యంలో చికాకులు తప్పవు. కాస్త జాగ్రత్తగా ఉండాలి.
వృషభం
ఆదాయం బాగుంటుంది. అయినా..తెలియని అసహనం మిమ్మల్ని వెంటాడుతుంది. అసంతృప్తిగా ఉంటుంది. మనసును ఏదో వెలితి వెంటాడుతుంది. హోటల్.. కేటరింగ్ రంగానికి చెందిన వారికి బాగుంటుంది. విద్యార్థులు క్రీడా కార్యక్రమాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది.
మిథునం
ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి ఉంటుంది. రాజకీయ.. సినీ రంగానికి చెందిన వారు తమ లక్ష్యాల్ని సాధిస్తారు. దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. పుణ్యక్షేత్రాల వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
కర్కాటకం
వ్యాపారాభివృద్ధికి చేసే కృషిలో సఫలమవుతారు. ఉపాధ్యాయులు విశ్రాంతి లభిస్తుంది. రాబోయే డబ్బులకు సరిపడా ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. ప్రయాణాల్లో ఒత్తిడి.. చికాకులు ఎదుర్కొంటారు. విందు.. వినోదాల్లో గడుపుతారు. సంతోషంగా ఉంటారు. ఊహాగానాలతో సమయాన్ని వేస్ట్ చేయొద్దు.
సింహం
విలువైన వస్తువుల్ని సమకూర్చుకుంటారు. వాహనం కొనాలన్న ఆలోచన ఉంటే.. కార్యరూపం దాలుస్తుంది. మీ మాటలతో ఎదుటి వారిని ఆకట్టుకుంటారు. స్నేహితులు.. బంధువులతోకలిసి వేడుకల్లో పాల్గొంటారు. ఉల్లాసంగా కాలాన్ని గడుపుతారు.
కన్య
మీ గౌరవం.. మర్యాదలకు భంగం వాటిల్లే అవకాశం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించండి. చుట్టాల రాకతో ఖర్చు పెరుగుతుంది. మార్కెటింగ్ రంగానికి చెందిన వారికి ఒత్తిడి పెరుగుతుంది. భార్యభర్తల మధ్య మనస్పర్థలు తప్పవు. అవసరాలకు తగిన డబ్బులు లేక ఇబ్బంది పడొచ్చు. జాగ్రత్తగా ఉండండి.
తుల
మీ సంతానం వల్ల మాట పడే వీలుంది. చిన్నారుల విషయంలో అంతా కలిసి వస్తుంది. క్రియేటివ్ గా వ్యవహరించి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. విహార యాత్రలు కలిసి వస్తాయి. విద్యా.. ఉద్యోగ నియమకాల్లో మీరు ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు.
వృశ్చికం
మీ వద్ద పని చేసే ఉద్యోగుల విషయంలో కాస్తంత జాగ్రత్త అవసరం. వారిని కంట కనిపెట్టుకోవటం మంచిది. కొనుగోళ్లు.. అమ్మకాల్లో నాణ్యతను జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల్లో మారిన వైఖరి ఆవేదన కలిగిస్తుంది. ఖర్చులు అంచనాను దాటుతాయి. విందుల్లో పాల్గొంటారు. సినీ రంగంలో ఉన్న వారికి కొంత ప్రతికూల వాతావరణం నెలకొని ఉంది.
ధనస్సు
అప్పుల నుంచి బయటపడతారు. తాకట్టు పెట్టిన వస్తువుల్ని విడిపించుకునే వీలు. ఉదాసీనంగా వ్యవహరించొద్దు. ఇబ్బందులకు అవకాశం. చేతికి వచ్చిన ఆదాయం మొత్తం ఖర్చు కావటమే తప్పించి చేతిలో ఉండదు. ఇంట్లో ఏమైనా మార్పులు.. చేర్పులు చేయాలనుకుంటే ఇదే మంచి సమయం. ఉద్యోగులు ప్రశాంత వాతావరణం కలిగి ఉండే వీలు.
మకరం
వ్యాపారులకు అనుకూలంగా. ప్రణాళిక ప్రకారం చేస్తే లాభం ఖాయం. మీ ప్రేమ వ్యవహారాలు మిత్రులకు తెలియజేసే అవకాశం. దీంతో చిక్కులు ఎదురవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. అప్పు చేయక తప్పని పరిస్థితి ఉంటుంది. వాహనాన్ని సొంతం చేసుకునే వీలుంది.
కుంభం
ఈ రాశికి చెందిన మహిళలు అప్రమత్తంగా ఉండాలి. క్షణికోద్రేకం కారణంగా అపవాదుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీకు దగ్గరగా ఉండే వ్యక్తుల సహకారం మీకు లాభిస్తుంది. నిరుద్యోగులకు మంచి రోజులు. విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. అవలక్షణాలకుబానిసలయ్యే అవకాశం.
మీనం
శాస్త్రవేత్తలు.. పరిశోధకులు.. రచనా రంగంలోని వారికి కలిసి వచ్చే కాలమిది. పండ్లు.. పూలు.. కొబ్బరి వ్యాపారస్తులకు మేలు జరిగే వీలు. మీ జీవిత భాగస్వామి మాటల్ని వినండి. తప్పుగా అర్థం చేసుకోవద్దు. వారితో ఇగోలు అక్కర్లేదు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల్ని కలుసుకుంటారు. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోండి.