Begin typing your search above and press return to search.
సుందర్ పిచాయ్ - గౌరంగ ప్రభు క్లాస్ మేట్సా? అసలు నిజం ఇదీ
By: Tupaki Desk | 9 May 2020 1:30 AM GMTవారిద్దరూ ఒకేసారి ఐఐటీ నుండి పట్టాలు తీసుకున్నారు. వారిలో ఒకరు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్. ఈ భూమి మీద అత్యధిక వేతనం పొందుతున్న వ్యక్తి, రెండో వారు గౌరంగ ప్రభు. ఇస్కాన్ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న గురువుల్లో ఒకరు.
ఒకే చదువు, ఓకే యూనివర్సిటీ, ఒకేసారి పట్టాలు అందుకున్నారు. ఒక్కరేమో లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే స్ధాయిలో ఉంటూ వాళ్ళ జీవితాల్లో ఉత్సాహం నింపుతుంటే.. ఇంకొక్కరేమో ఏమి సంపాదించలేదు అనే బాధతో ఉన్న కొంతమందిని మరియు ఎంతో సంపాదించిన కూడా సంతోషం లేని ఇంకొంతమందికి ఇలా లక్షల మందిని ఆధ్యాత్మికత వైపు నడిపిస్తూ ఆత్మసంతృప్తి కలిగేలా చేస్తున్నారు.
1992వ సంవత్సరంలో ఐఐటి ఖరగ్‌పూర్ నుంచి సుందర్ పిచాయ్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఇక ఇస్కాన్ గౌరంగ ప్రభు ఐఐటి బొంబాయి నుండి ఇంజనీరింగ్ చేశారు. వీరిద్దరూ క్లాస్ మేట్స్ కాకున్నా వేరు వేరు ఐఐటీల్లో చదివినా ఒకే యూనివర్సిటీ నుంచి ఒకేసారి ఇంజనీరింగ్ చదివిన మేధావులు.
ఇద్దరిలో సుందర్ పిచాయ్ ఏకంగా ఇంటర్నెట్ ను శాసించే గూగుల్ సంస్థకు సీఈవోగా అయ్యి ప్రపంచంలోనే నంబర్ 1 సంపాదన పరుడిగా టెక్ దిగ్గజంగా భారత్ పేరును ప్రపంచపఠంలో నిలిపారు.
ఇంకొకరు గౌరంగ ప్రభు కూడా ఐఐటీ ఇంజనీరింగ్ పట్టభద్రుడే అయినప్పటికీ ఈయన రూట్ వేరు.. మన లోపల - చుట్టూ ఉన్న దేవుణ్ణి శోధించడానికి ఇస్కాన్ అనే ఆధ్యాత్మిక సంస్థను స్థాపించారు.
ఇక ముఖేష్ అంబానీ కొడుకు ఆకాష్ అంబానీ వివాహంలో హెచ్‌జీ గౌరంగ ప్రభుతో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కలిశారు. తమ ఇంజనీరింగ్ చదువులను గుర్తు చేసుకున్నారు.