Begin typing your search above and press return to search.
కోవిడ్ వ్యాక్సిన్ కారణంగాన సడెన్ గుండె పోట్లు!?
By: Tupaki Desk | 7 March 2023 1:00 PM GMTగత కొన్ని రోజులుగా మీడియాలో గుండె పోటు వార్తలు ప్రతి రోజు చూస్తూనే ఉన్నాం. ఇంటర్ పిల్లాడి నుంచి మొదలుకుని మధ్య వయసు వారి వరకు ఎంతో మంది గుండె పోటు బారిన పడుతున్నారు. ఇటీవల బాలీవుడ్ హీరోయిన్ 47 ఏళ్ల సుస్మితా సేన్ గుండె పోటుకు గురి అయినట్లుగా సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే. సుస్మితా సేన్ వంటి వారు ఎంతో మది గుండె పోటు బారిన పడుతున్నారు.
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనో... దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ సడెన్ గుండె పోటు కేసులు నమోదు అవుతున్నట్లుగా అంతర్జాతీయ మీడియా సంస్థల్లో కథనాలు వస్తున్నాయి. కరోనా భయంతో ప్రపంచంలో చాలా దేశాలు కరోనా వ్యాక్సిన్ ను వంద శాతం పరీక్షించకుండానే వినియోగం కు అనుమతులు ఇవ్వడం జరిగింది. ఆ కోవిడ్ వ్యాక్సిన్ వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి అంటూ వాదిస్తున్న వారు ఉన్నారు.
కోవిడ్ 19 కి ముందు గుండె పోటుతో మృతి చెందిన వారి సంఖ్య తో పోల్చితే ఇప్పుడు గుండె పోటుతో మృతి చెందుతున్న వారి సంఖ్య అధికంగా ఉంది. ఒకప్పుడు గుండె పోటు వస్తే చనిపోయే శాతం తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు హఠాత్తుగా గుండె పోటు రావడం.. సడెన్ గా డెత్ అవ్వడం కామన్ విషయం అవ్వడం ఆందోళన కలిగించే విషయం.
ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం మంది ఛాతి నొప్పి.. శ్వాస ఆడక పోవడం వంటి సమస్యలు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఒక వ్యక్తి కోవిడ్ బారిన పడి.. చికిత్స తీసుకుని వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే గుండె పోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇటీవల నమోదు అవుతున్న కేసులు.. జరుగుతున్న సంఘటనలను పరిశీలిస్తూ ఉంటే అనిపిస్తూ ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇప్పటి వరకు అధికారికంగా వ్యాక్సిన్ వల్ల గుండె పోటు వస్తుందని నిర్ధారణకు రాలేదు. కానీ సోషల్ మీడియా తో పాటు కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థలు కూడా గుండె పోటుకు కారణం వ్యాక్సిన్ అయ్యి ఉండవచ్చు అనే ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో ఆందోళన పడకుండా కాస్త ప్రశాంతంగా ఉండి.. గుండె పోటు వచ్చే విధంగా హైరానా పడకుండా జాగ్రత్తగా పనులు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.